Home » Wild Animals
అడవిలో జంతువుల మధ్య భీకర ఫైట్ జరిగింది. ఓ ఘటనలో రెండు సింహాలు ఖడ్గమృగాన్ని టార్గెట్ చేస్తాయి. ఎలాగైనా దాడి చేయాలని చూస్తాయి. అయితే చివరకు ఖడ్గమృగం దెబ్బకు తోక ముడిచి, అక్కడి నుంచి పారిపోతాయి. మరో ఘటనలో..
ఓ సింహం రాత్రి వేళ జనావాసాల్లోకి చొరబడింది. నిర్మాణుష్య ప్రదేశంలోకి వెళ్లి సింహం.. చివరకు గేదెపై దాడి చేసింది. దీన్ని వీడియో తీస్తున్న కెమెరామెన్‌పై సింహం గర్జిస్తూ సీరియస్ అయింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ వ్యక్తి సింహాల్లా కనిపించే దుస్తులు ధరించాడు. దూరం నుంచి చూస్తే అచ్చం సింహంలా కనిపించేలా డిజైన్ చేసుకుని, చేతిలో సెల్ఫీ స్టిక్‌తో కెమెరాను పట్టుకుని వాటి వద్దకు వెళ్లాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ వ్యక్తి రాత్రి వేళ ఇంటి బయట మంచంపై పడుకుని ఫోన్‌లో రీల్స్ చూసుకుంటున్నాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. పులి మంచం వద్దకు రావడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఆకలితో ఉన్న సింహానికి దూరంగా దున్నపోతుల మంద కనిపించింది. ఇంకేముందీ.. వాటిని చూడగానే సింహానికి ప్రాణం లేచొచ్చింది. ఎలాగైనా వాటిలో ఒకదాన్ని దాడి చేసి తన ఆకలి తీర్చుకోవాలని ఫిక్స్ అయింది. అయితే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ వ్యక్తి రాత్రి వేళ తన ఇంటి బయట పడుకుని ఉంటాడు. దుప్పటి కప్పుకున్న అతను గాఢనిద్రలో ఉండగా.. అర్ధరాత్రి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద పులి మెల్లగా అతడి మంచం వద్దకు వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
దాహం వేసిన ఓ పులి నీటి కోసం వెతుకుంటుంది. ఇంతలో దానికి ఓ నది కనిపిస్తుంది. చెట్ల పొదల మధ్యలో నుంచి నది వద్దకు వెళ్తుంటుంది. అయితే అదే సమయంలో ఆకలి ఉన్న ఓ పెద్ద మొసలి.. వేట కోసం నీటి ఒడ్డున ఎదురు చూస్తూ ఉంటుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
గుజరాత్‌లోని గిర్ అడవుల్లో సఫారీని సందర్శించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండోరోజైన మంగళవారంనాడు తమ విలువైన సమయాన్ని వన్యప్రాణులతో సన్నిహితంగా మెలుగుతూ వాటికి ఆహారం అందజేశారు.
కొందరు షేక్‌లు నేలపై కూర్చుని మధ్యలో పెద్ద ప్లేటులో బిర్యానీని పెట్టుుకుని తింటుంటారు. ఆ ప్లేటులో పొట్టేలు మాంసంతో పాటూ చాలా గుడ్లు కూడా ఉంటాయి. అయితే ఇంతలో చిరుత పులి అక్కడికి రావడంతో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది..
ఓ సింహం వేట కోసం అడవిలో అటూ, ఇటూ తిరుగుతూ ఉంది. ఈ క్రమంలో దానికి ఓ నాగుపాము కనిపిస్తుంది. అయితే సింహాన్ని చూడగానే పాము.. ఒక్కసారిగా తల పైకి ఎత్తి పడగవిప్పుతుంది. చివరకు ఏం జరిగిందో చూడండి..