Home » Wild Animals
సఫారీ జీపుపై దాడి చేసేందుకు సిద్ధమైన ఓ ఏనుగు చివరి నిమిషంలో తన ప్రయత్నాన్ని విరమించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సఫారీ పర్యటనలతో వచ్చే ప్రమాదాలను ఈ వీడియో హైలైట్ చేసింది.
తన కళ్లల్లో కళ్లుపెట్టి చూసినందుకు ఓ మగ సింహం జంతు సంరక్షకుడిపై దాడి చేసేందుకు యత్నించింది. మరో సిబ్బంది, ఆడ సింహం దాని దృష్టి మరల్చడంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
రెండు ఏనుగుల మధ్య 55 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహాన్ని గురించి వివరిస్తూ ఐఏఎస్ అధికారి సుప్రీయా సాహు షేర్ చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
పులులకు ఊబకాయం రాకుండా ఉండేందుకు నేపాల్లోని ఓ జూలో ప్రతి శనివారం పులులకు మాంసాహారం ఇవ్వట్లేదు. ఇలాంటి ఉపవాశాలతో వాటి ఆరోగ్యం మెరుగవుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
ఓ వ్యక్తి అడవి దున్నను రెచ్చగొట్టడంతో అది అతడిని గాల్లోకి విసిరేసింది. అదృష్టవశాత్తూ అతడికి గాయాలేమీ కాకపోవడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
సింహాలు తమలో తామే గొడవపడుతుంటే నోటి కాడ కూడు జారిపోయిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
జిరాఫ్ తన మెడ కిందకు వంచి నీళ్లు తాగుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
ఒక్క అంగలో పులి జంప్ చేసిన వైనం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
తేనెతుట్టెను కదిపి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఓ యువకుడి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Tiger Removes Plastic Bottle: ప్రపంచం మొత్తం కాలుష్య కాసారంగా(Polution) మారిపోతుంది. జల, వాయు, ధ్వని, భూమి కాలుష్యంతో జీవకోటి మనుగడే ప్రమాదంలో పడింది. ముఖ్యంగా మానవజాతి(Human) చేసే కాలుష్యం.. జంతుజాలాలకు ముప్పు పరిణమించింది. ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వినియోగం(Plastic) విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి పనికి ప్లాస్టిక్ వస్తువులనే వాడేస్తున్నారు. ఒకసారి వాడి పడేయడంతో..