Home » Wild Animals
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఓ ఏనుగు చనిపోవడంతో రాబందులు, హైనాలు గుంపులుగా చేరి, దాని మాంసాన్ని పీక్కుతింటుంటాయి. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాలు దెబ్బతిన్న ఓ సింహం..
ఆకలితో ఉన్న ఓ చిరుతపులి వేట కోసం అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో దూరంగా ఓ బురదగుంట కనిపిస్తుంది. అందులో నీళ్లు తక్కువగా ఉండడంతో చాలా చేపలు కొట్టుమిట్టాడుతుంటాయి. వాటిని చూడగానే పులికి ప్రాణం లేచొస్తుంది. ఆ చేపలన్నింటినీ ఫినిష్ చేసేయాలని బురద గుంటలోకి దిగుతుంది. అయితే చేపలన్నీ కలిసి పులికి చెమటలు పట్టించాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
పులులు, సింహాలను చూసి జంతువులన్నీ భయపడుతుంటాయి. వాటి చప్పుడు వినపడగానే కంటికి కనిపించనంత దూరం పారిపోతుంటాయి. కొన్నిసార్లు వాటికి దొరికిన సందర్భాల్లో వివిధ రకాలుగా ప్రయత్నించి, చివరకు ఎలాగోలా బయటపడుతుంటాయి. ఇలాంటి...
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ నదిలో బాతు నీటిపై తేలుతూ రయ్యిన దూసుకెళ్తుంటుంది. అలా బాతు నీటిపై హాయిగా ఎంజాయ్ చేస్తుండగా ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. దూరం నుంచి బాతును గమనించిన ఓ పులి..
పులులు, సింహాలను చూస్తే మిగతా జంతువులకు గుండె దడ మొదలవుతుంది. అవి తినగా మిగిలేసిన మాంసం కోసం అడవి కుక్కలు, హైనాలు తదితర జంతువలు పోటీ పడుతుంటాయి. అవి తింటుండగా మధ్యలో మాంసాన్ని లాక్కెళ్లే సాయసం ఏ జంతువూ చేయలేదు. అయితే..
Viral Video: ఎవరైనా ఉన్నట్లుండి కుప్పకూలిపోతే ముందుగా మనం చేయాల్సిన పని.. వారి పల్స్ చూసి సీపీఆర్ చేయాలి. సీపీఆర్ చేయడం ద్వారా బాధిత వ్యక్తులు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం.. ఒక్క సారిగా కిందపడిపోయిన వ్యక్తిని సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి.
పులులు, సింహాలను చూస్తే కొందరు భయంతో గజాగజా వణికిపోతే.. మరికొందరు వాటితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. ఇంకొందరైతే.. ఏకంగా వాటిని కూడా కంట్రోల్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి..
తల్లి ప్రేమ ముందు ప్రకృతి కూడా తలవంచాల్సిందే. బిడ్డలకు తన ప్రాణాలు అడ్డేసే తల్లి అవసరమైతే మృత్యువును కూడా అడ్డుకోగలదు. ఆఫ్రికాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మెడ ఎముకలు పట్టేసి తిండి తినలేక ఇబ్బంది పడుతున్న ఓ జిరాఫీకి కైరోప్రాక్టర్ డాక్టర్ చేసిన చికిత్స ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. డాక్టర్ చికిత్స ఫలితం ఇవ్వడంతో జిరాఫీ ఆనందానికి అంతేలేకుండా పోయింది.
చడీచప్పుడు లేకుండా ఓ చిరుత కుక్కను మట్టుపెట్టిన తీరు జనాలను షాక్‌కు గురి చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.