• Home » Wild Animals

Wild Animals

Viral Video: బస్సులో కిటికీ బయట చేతులు పెడుతున్నారా.. ఇది చూస్తే చచ్చినా అలా చేయరు..

Viral Video: బస్సులో కిటికీ బయట చేతులు పెడుతున్నారా.. ఇది చూస్తే చచ్చినా అలా చేయరు..

కొన్నిసార్లు నిర్లక్ష్యంతో చేసే చిన్న చిన్న తప్పులు కూడా తీవ్ర నష్టాన్ని మిగుల్చుతుంటాయి. బస్సు, రైలు ప్రయాణాల్లో చాలా మంది తెలిసి తెలిసి తప్పులు చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఫుట్‌బోర్డ్ ప్రయాణాలు చేస్తూ కొందరు, రన్నింగ్ ట్రైన్లు ఎక్కి దిగే క్రమంలో మరికొందరు ఊహించని ప్రమాదాల బారిన పడడం చూస్తుంటాం. ఇలాంటి..

Viral Video: సింహాల వేట ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా.. జిరాఫీని ఎలా వేటాడాయో చూస్తే..

Viral Video: సింహాల వేట ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా.. జిరాఫీని ఎలా వేటాడాయో చూస్తే..

సింహం అడవికి రాజు అని అందరికీ తెలిసిందే. చూసేందుకు ఎంత రాజసంగా కనిపిస్తాయో.. దాని వేట కూడా అంతే భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి వేటను టార్గెట్ చేశాయంటే.. అవతల ఎలాంటి జంతువు ఉన్నా సరే వాటికి ఆహారమైపోవాల్సిందే. పెద్ద పెద్ద జంతువులను సింహాలు ఎంత అవలీలగా వేటాడతాయో తరచూ చూస్తుంటాం. ఇలాంటి ..

Viral Video: పిట్‌బుల్ పవరేంటో తెలీక అనవసరంగా పెట్టుకుంది.. ఈ చిరుత పరిస్థితి చివరకు..

Viral Video: పిట్‌బుల్ పవరేంటో తెలీక అనవసరంగా పెట్టుకుంది.. ఈ చిరుత పరిస్థితి చివరకు..

చాలా మంది వివిధ రకాల జాతులకు సంబంధించిన కుక్కలను పెంచుకోవడం చూస్తుంటాం. అయితే వీటిలో పిట్‌బుల్ కుక్కలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇళ్లల్లోకి అడుగుపెట్టిన వారిపై తీవ్రంగా దాడి చేసిన ఘటనలను చూస్తుంటాం. కొన్నిసార్లు ..

Viral Video: బ్యాడ్ లక్ అంటే ఇదే.. మెరుపు వేగంతో చిరుత ఛేజింగ్.. తప్పించుకునేందుకు జింక ప్రయత్నం.. చివరకు..

Viral Video: బ్యాడ్ లక్ అంటే ఇదే.. మెరుపు వేగంతో చిరుత ఛేజింగ్.. తప్పించుకునేందుకు జింక ప్రయత్నం.. చివరకు..

ఓ అడవిలో చిరుత పులి వేట కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో దానికి దూరంగా ఓ జింక కనిపించింది. దీంతో వెంటనే దాన్ని టార్గెట్ చేసింది. ఒక్కసారిగా మెరుపువేగం అందుకుని జింక వైపు పరుగెత్తింది. గాలి కంటే వేగంగా చిరుత పరుగెత్తడాన్ని చూసి..

Viral Video: సింహం గొయ్యి తవ్వడం చూసి పిచ్చి పట్టిందనుకున్నారు.. కానీ చివరకు బయటికి తీసిందేంటో చూసి ఖంగుతిన్నారు..

Viral Video: సింహం గొయ్యి తవ్వడం చూసి పిచ్చి పట్టిందనుకున్నారు.. కానీ చివరకు బయటికి తీసిందేంటో చూసి ఖంగుతిన్నారు..

సింహాల వేట ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జంతువులను అవలీలగా వేటాడే సింహాలు.. కొన్నిసార్లు చిన్న చిన్న జంతువులను వేటాడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంటుంది. ఈ క్రమంలో తల ప్రాణం తోకకు వచ్చిన సందర్భాలు కూడా ఎదురవుతుంటాయి. ఇలాంటి ..

Viral Video: అదృష్టం అంటే ఈ కుక్కదే.. పులి నోటికి చిక్కినా.. సింపుల్‌గా ఎలా బయటపడిందంటే..

Viral Video: అదృష్టం అంటే ఈ కుక్కదే.. పులి నోటికి చిక్కినా.. సింపుల్‌గా ఎలా బయటపడిందంటే..

చిరుత పులి వేటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు మెరుపు వేగంతో వేటాడే చిరుత.. మరికొన్నిసార్లు ఎంతో తెలివిగా నక్కి నక్కి వేటాడుతుంటాయి. ఒక్కసారి చిరుత నోటికి ఏదైనా జంతువు చిక్కిందంటే.. ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు..

Viral Video: చిరుత వేగం సరే.. వ్యూహం ఎప్పుడైనా చూశారా.. గూజ్‌బమ్స్ తెప్పిస్తున్న వీడియో..

Viral Video: చిరుత వేగం సరే.. వ్యూహం ఎప్పుడైనా చూశారా.. గూజ్‌బమ్స్ తెప్పిస్తున్న వీడియో..

చిరుత పేరు చెప్పగానే మెరుపులాంటి వేగమే గుర్తుకొస్తుంది. రెప్పపాటు కాలంలో అత్యంత వేగంగా వేటాడే చిరుతను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఎలాంటి జంతువునైనా క్షణాల్లో వ్యవధిలో వేటాడే చిరుతలను చూస్తుంటాం. అయితే అంత వేగంగా వేటాడే చిరుత.. కొన్నిసార్లు ఎంతో వ్యూహంతో వేటాడడం కూడా చూస్తుంటాం. ఇలాంటి..

Viral Video: హైనాల నుంచి మిత్రుడిని కాపాడుకున్న సింహం.. ప్రాణాలు తీసే సమయంలో చెట్టు పైనుంచి..

Viral Video: హైనాల నుంచి మిత్రుడిని కాపాడుకున్న సింహం.. ప్రాణాలు తీసే సమయంలో చెట్టు పైనుంచి..

అయితే వాటికి ఏ జంతువూ కనిపించదు. దీంతో చివరకు వాటికి సహనం నశిస్తుంది. ఆ సమయంలో దూరంగా ఓ సింహం కనిపిస్తుంది. దాన్ని చూడగానే వేటాడేందుకు సిద్ధమవుతాయి. సింహాన్ని చుట్టుముట్టి చంపేందుకు ప్రయత్నిస్తాయి. అయితే ఈ సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.

Viral Video: సింహంతో ఫన్నీ గేమ్స్ ఆడితే ఇలాగే ఉంటుంది మరీ.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: సింహంతో ఫన్నీ గేమ్స్ ఆడితే ఇలాగే ఉంటుంది మరీ.. ఇతడికేమైందో చూడండి..

ట్రైనింగ్ ఇచ్చిన సింహం బోనులోకి ఇద్దరు యువకులు వెళ్తారు. సింహానికి ట్రైనింగ్‌ ఇవ్వడం వల్ల వారిని చూసినా ఏమీ అనకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. దీంతో ఆ యువకులు సింహం సమీపానికి వెళ్లి తమాషా చేశారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ..

Viral Video: అందుకే దీన్ని టైగర్ అనేది.. కాలువపై అది చేసిన విన్యాసం చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: అందుకే దీన్ని టైగర్ అనేది.. కాలువపై అది చేసిన విన్యాసం చూస్తే.. నోరెళ్లబెడతారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఓ పులి ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. చెట్టూ పుట్ట తిరుగుతూ వేట ఎక్కడ కనపడుతుందా అని వెతుకుతూ ఉంటుంది. ఇలా వెతికే క్రమంలో ఆ పులి ఓ పెద్ద కాలువ దాటాల్సి వస్తుంది. కాలువను చూడగానే గట్టుకు వెళ్లి ఆగిపోతుంది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి