• Home » Wife Killed Husband

Wife Killed Husband

Aurangabad Incident: పెళ్లయిన 45 రోజులకే  భర్తను చంపించింది

Aurangabad Incident: పెళ్లయిన 45 రోజులకే భర్తను చంపించింది

మేఘాలయలో హనీమూన్‌ హత్య ఘటన తరహాలోనే బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది.

Woman Throws Chilli: భార్య దారుణం.. భర్త కంట్లో కారం కొట్టి.. కాలితో గొంతు నొక్కి..

Woman Throws Chilli: భార్య దారుణం.. భర్త కంట్లో కారం కొట్టి.. కాలితో గొంతు నొక్కి..

Woman Throws Chilli: శంకరమూర్తి శవాన్ని ఇద్దరూ కలిసి ఓ గోనె సంచిలో కుక్కారు. దాన్ని 30 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చారు. దండనిశివర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పొలంలో ఉన్న బావిలో పడేశారు.

 Gadwal Case: హనీమూన్‌ మర్డర్‌లా దొరికిపోవద్దు

Gadwal Case: హనీమూన్‌ మర్డర్‌లా దొరికిపోవద్దు

అనుకున్నట్లుగానే హత్య చేయాలి.. అయితే మేఘాలయలో జరిగిన హనీమూన్‌ మర్డర్‌ ఘటనలో దుండగుల మాదిరిగా దొరికిపోకూడదు.

Anantapur: వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తనే కడతేర్చింది

Anantapur: వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తనే కడతేర్చింది

సామాజిక విలువలు, కుటుంబ బంధాలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయి.

Raja Raghuvanshi: రాజా రఘువంశీ కేసు.. హత్యకు వాడిన కత్తి స్వాధీనం..

Raja Raghuvanshi: రాజా రఘువంశీ కేసు.. హత్యకు వాడిన కత్తి స్వాధీనం..

Raja Raghuvanshi Case: నిందితుల్లో ఒకడైన విశాల్ చౌహాన్ మొదటగా ఈ కత్తితో రాజా రఘువంశీపై దాడి చేశాడు. కత్తి దాడి నుంచి రాజా తనను తాను రక్షించుకోవడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.

Raja Raghuvanshi Case: రాజాతో పెళ్లి.. తల్లికి ముందే వార్నింగ్ ఇచ్చిన సోనమ్..

Raja Raghuvanshi Case: రాజాతో పెళ్లి.. తల్లికి ముందే వార్నింగ్ ఇచ్చిన సోనమ్..

Raja Raghuvanshi Case: సోనమ్, రాజ్ కుశ్వాహ ప్రేమించుకుంటున్న సంగతి సోనమ్ తల్లికి తెలుసట. రాజాతో పెళ్లికి ముందే సోనమ్ తన తల్లికి రాజ్‌ను ప్రేమిస్తున్న విషయం చెప్పిందట.

Raja Raghuvanshi case: పోలీసుల ముందే రాజ్ చంప పగులగొట్టాడు..

Raja Raghuvanshi case: పోలీసుల ముందే రాజ్ చంప పగులగొట్టాడు..

Raja Raghuvanshi case: ఓ వ్యక్తి రాజ్‌ చంప పగులగొట్టాడు. పోలీసులు, మీడియా ముందు ఏ మాత్రం భయపడకుండా ఆ పని చేశాడు. పోలీసులు ఆ వ్యక్తిని ఏమీ అనలేదు. రాజ్‌ను మరింత భద్రంగా అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు.

Raja Raghuvanshi: హనీమూన్‌లో జంట మిస్సింగ్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు..

Raja Raghuvanshi: హనీమూన్‌లో జంట మిస్సింగ్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు..

Raja Raghuvanshi Case: ఈ కేసులో ఓ టూరిస్ట్ గైడు కీలకంగా మారాడు. మే 23వ తేదీన రాజా, సోనమ్ ఓ ముగ్గురు వ్యక్తులతో కలిసి వెళ్లటం తాను చూశానని చెప్పాడు. పోలీసులు ఆ ముగ్గురు వ్యక్తుల కోసం అన్వేషణ ప్రారంభించారు.

Kanpur Wife: అల్లుడితో ఎఫైర్.. విషయం భర్తకు తెలిసిందని..

Kanpur Wife: అల్లుడితో ఎఫైర్.. విషయం భర్తకు తెలిసిందని..

Kanpur Wife: పోలీసులకు మాత్రం ఆమె మీద అనుమానం పోలేదు. రీనా కాల్ డేటాను చెక్ చేశారు. ఆమె సతీష్‌తో గంటలు, గంటలు మాట్లాడినట్లు తేలింది. అంతేకాదు.. ఇద్దరూ ఒకరికి ఒకరు అశ్లీల ఫొటోలు సైతం పంపుకున్నారు.

Meerut Blue Drum Case: బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

Meerut Blue Drum Case: బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

Meerut Blue Drum Case: ముస్కాన్, సాహిల్‌లు సౌరభ్‌ను హత్య చేశారు. డెడ్ బాడీని ముక్కలు చేసి డ్రమ్ములో సిమెంట్‌తో కప్పేశారు. బాడీని డ్రమ్ములో కప్పెట్టడానికి ముందు వేరే ప్లాన్ వేశారు. సూట్ కేసులో శవాన్ని కుక్కి.. దూరంగా ఎక్కడైనా పడేద్దామని అనుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి