Home » Wife and Husband Relationship
మీ భాగస్వామితో బంధం బలంగా, సంతోషంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి పాటిస్తే మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయి హ్యాపీగా ఉంటారని అంటున్నారు.
Husband Surprise Gift: నిజం చెప్పాలంటే.. చిన్న చిన్న పనులు కూడా బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి. ఆడవాళ్లు సున్నిత మనస్కులు కాబట్టి.. భర్తలు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. హ్యాండిల్ విత్ కేర్ అన్నట్లుగా ఉండాలి.
భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అయితే, కొంతమంది తమ భర్త తక్కువగా మాట్లాడతారని బాధపడుతుంటారు. అయితే, భర్తలు ఎందుకు మౌనంగా ఉంటారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
కుటుంబంలో గొడవలు సహజం. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలా మారుతాయి. అయితే, కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఈ పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వివాహ బంధంలో గొడవలు జరగడం సాధారణం. ఈ కారణంగా అత్తమామలతో కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. చాలా మంది అత్తమామలతో గొడవపడి పుట్టింటికి వెళ్లే వారు కూడా ఉన్నారు. అయితే, ఎక్కువ కాలం పుట్టింట్లో ఉంటే మీకే సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Husband And Wife: దీంతో ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. ఆ వ్యక్తికి భార్యపై విపరీతమైన కోపం వచ్చింది. అక్కడినుంచి నేరుగా బాత్‌రూమ్‌లోకి వెళ్లి.. టాయిలెట్ క్లీన్ చేసే యాసిడ్ బయటకు తెచ్చాడు.
Government Doctor And Wife: నా పెళ్లి కారణంగా మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయిన తర్వాత పరిస్థితి దారుణంగా తయారైంది. నాపై, మా పిన్నిపై దాడి చేసి ఫోన్ లాక్కెళ్లిపోయారు.
Kannada News: సతీష్‌కు ఏడాది క్రితం పెళ్లయింది. ప్రస్తుతం అతడి భార్య ఏడు నెలల గర్భంతో ఉంది. పుట్టబోయే బిడ్డ కోసం భార్యాభర్తలు ఇద్దరూ ఎన్నో కలలు కంటూ ఉన్నారు. సతీష్ భార్యకు తాజాగా, శ్రీమంతం నిర్వహించారు.
ChatGPT Claims: మనుషుల బుద్ధి నశిస్తోందనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. చాట్ జీపీటీ చెప్పిందని ఓ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చింది. భార్య చేసిన పనికి ఆ భర్త షాక్‌తో పాటు షేక్ కూడా అయ్యాడు. న్యాయపోరాటం చేస్తున్నాడు.
Kannada News: శక్తిత మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారిస్తున్నారు. అయితే, కర్రీ, సాంబార్ కోసం ఈ హత్య జరగలేదని పోలీసులు భావిస్తున్నారు.