• Home » Whatsapp

Whatsapp

WhatsApp: వాట్సాప్ నుంచి త్వరలో మరో క్రేజీ ఫీచర్.. ఇకపై ఏ యాప్‌కైనా

WhatsApp: వాట్సాప్ నుంచి త్వరలో మరో క్రేజీ ఫీచర్.. ఇకపై ఏ యాప్‌కైనా

వాట్సాప్‌ను ఉపయోగించే వారికి గుడ్ న్యూస్ రాబోతుంది. త్వరలో ఈ యాప్‌లో పెద్ద మార్పు జరగబోతోంది. దీని సహాయంతో మీరు ఇతర మెసేజింగ్ యాప్‌ల వినియోగదారులకు చాట్, కాల్ చేయవచ్చు. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Cyber Crime: మచిలీపట్నంలో మరో ఆన్‌లైన్ మోసం..

Cyber Crime: మచిలీపట్నంలో మరో ఆన్‌లైన్ మోసం..

రోజురోజుకు ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పించినా, రోజూ ఇలాంటి కథనాలు పత్రికలు, టీవీల్లో వస్తున్నా మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. తాజాగా మచిలీపట్నంలో అలాంటి మోసమే వెలుగు చూసింది. కొంత నగదు కడితే అధిక మెుత్తంలో తిరిగి చెల్లిస్తామని చెప్పి వాట్సాప్ గ్రూపుల ద్వారా కేటుగాళ్లు ప్రజల్ని బురిడీ కొట్టించారు.

Washington : వాట్సాప్‌ స్టేట్‌సకు లైక్‌ ఆప్షన్‌

Washington : వాట్సాప్‌ స్టేట్‌సకు లైక్‌ ఆప్షన్‌

ఇన్‌స్టాగ్రామ్‌ తరహాలో స్టేట్‌సను లైక్‌ చేసే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు దిగ్గజ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ప్రకటించింది.

Banjara Hills: బస్తీలో వాట్సాప్‌ లొల్లి..

Banjara Hills: బస్తీలో వాట్సాప్‌ లొల్లి..

బస్తీలో సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్‌ గ్రూప్‌.. రాజకీయ పార్టీల మద్య విబేధాలకు, గొడవలకు కారణమవుతోంది.

Supriya Sule: ఎవరూ కాల్స్, మెసేజెస్ చేయొద్దన్న ఎంపీ.. ఎందుకంటే..!

Supriya Sule: ఎవరూ కాల్స్, మెసేజెస్ చేయొద్దన్న ఎంపీ.. ఎందుకంటే..!

కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే ఫోన్ హ్యాక్ అయ్యింది. ఆమె వాట్సాప్‌ను కూడా కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఇదే విషయాన్ని సుప్రియా సూలే ఎక్స్‌వేదికగా ప్రకటించారు. తన ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయ్యాయని..

WhatsApp Alert: ఈ ఫోన్లలో ఇక నుంచి వాట్సాప్ పని చేయదు..!

WhatsApp Alert: ఈ ఫోన్లలో ఇక నుంచి వాట్సాప్ పని చేయదు..!

WhatsApp New Update: వాట్సాప్ వినియోగిస్తున్నారా? మీకోసమే ఈ బిగ్ అలర్ట్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్స్, ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే వాట్సాప్.. ఇప్పుడు మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో, అధునాత టెక్నాలజీతో..

WhatsApp: భారత్ నుంచి వాట్సాప్ వెళ్లిపోనుందా? పార్లమెంట్‌లో ఐటీ మంత్రి ఏం చెప్పారంటే..!

WhatsApp: భారత్ నుంచి వాట్సాప్ వెళ్లిపోనుందా? పార్లమెంట్‌లో ఐటీ మంత్రి ఏం చెప్పారంటే..!

భారతదేశంలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోతాయా? వినియోగదారుల వివరాలను పంచుకోవాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కారణంగా భారత్‌లో తన సేవలను నిలిపివేయాలని అనుకుంటోందా? ఇదే ప్రశ్న పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎదురైంది.

WhatsApp: మరో కొత్త స్కామ్.. వాట్సాప్‌లో ఈ-చలాన్‌లు పంపించి..

WhatsApp: మరో కొత్త స్కామ్.. వాట్సాప్‌లో ఈ-చలాన్‌లు పంపించి..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని.. సైబర్ నేరగాళ్లు ఎంతో తెలివిగా ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ సందేశాలు పంపించి.. జనాలను బుట్టలో పడేసి..

Nara Lokesh: సమస్యలపై పోటెత్తిన మెసే‌జ్‌లు.. వాట్సాప్ బ్లాక్

Nara Lokesh: సమస్యలపై పోటెత్తిన మెసే‌జ్‌లు.. వాట్సాప్ బ్లాక్

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ గురువారం రోజున బ్లాక్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా లోకేశ్ తెలియజేశారు. సమస్యల గురించి ప్రజలు తన పర్సనల్ మెయిల్‌కు పంపాలని కోరారు. ఆ మెయిల్ తానే చూసి పరిష్కరిస్తానని ప్రకటించారు. మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ పనిచేయక పోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి.

WhatsApp: వాట్సాప్ నుంచి మరో సేఫ్టీ ఫీచర్.. తెలియని గ్రూపుల్లో యాడ్ చేయడం ఇకపై సులభం కాదు..!

WhatsApp: వాట్సాప్ నుంచి మరో సేఫ్టీ ఫీచర్.. తెలియని గ్రూపుల్లో యాడ్ చేయడం ఇకపై సులభం కాదు..!

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్ తన వినియోగదారుల భద్రత, ప్రైవసీ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా మరో ఉపయోగకర ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు వాట్సాప్ తాజాగా వెల్లడించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి