• Home » Whatsapp

Whatsapp

Inter Hall Tickets: వాట్సప్‌లో ఇంటర్ హాల్ టికెట్లు.. డౌన్‌లోడ్‌ చేసుకోండిలా

Inter Hall Tickets: వాట్సప్‌లో ఇంటర్ హాల్ టికెట్లు.. డౌన్‌లోడ్‌ చేసుకోండిలా

Inter Hall Tickets: ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఏపీ సర్కార్. ఏపీ ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లను వాట్సప్‌లో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp DP: వాట్సాప్‌ డీపీలో ఫొటో మార్చి.. మహిళను ఏమార్చి..

WhatsApp DP: వాట్సాప్‌ డీపీలో ఫొటో మార్చి.. మహిళను ఏమార్చి..

వాట్సాప్‌ డీపీ(WhatsApp DP)లో కజిన్‌ ఫొటో ఉండటంతో ఫోన్‌ చేసింది అమెరికా(America)లో ఉన్న తన అన్నయ్య అని భావించిన నగర మహిళ రూ.2 లక్షలు మోసపోయింది. నగరానికి చెందిన మహిళ(50)కు వాట్సప్‌ కాల్‌(WhatsApp call) వచ్చింది.

WhatsApp governance: వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలు ఎలా పొందాలో తెలుసా.. ఇవి తెలుసుకుంటే ప్రభుత్వం మీ ఇంట్లో ఉన్నట్లే..

WhatsApp governance: వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలు ఎలా పొందాలో తెలుసా.. ఇవి తెలుసుకుంటే ప్రభుత్వం మీ ఇంట్లో ఉన్నట్లే..

AP GOVT: ఏపీ ప్రభుత్వం "మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం" ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను గురువారం ప్రారంభించింది. ప్రజలు కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా, వారి అవసరాలకు అనుగుణంగా సేవలు ఇంటి దగ్గర నుంచి అందించడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 ప్రభుత్వ సేవలు మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవలు సాంకేతికంగా, సురక్షితంగా ఉంటాయని, ప్రజల గోప్యత పట్ల అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

WhatsApp governance.. ఏపీలో ‘వాట్సాప్ పాలన’ ప్రారంభించిన మంత్రి లోకేష్..

WhatsApp governance.. ఏపీలో ‘వాట్సాప్ పాలన’ ప్రారంభించిన మంత్రి లోకేష్..

కూటమి ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది. వాట్సాప్ గవర్నెన్స్‌‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీలో గురువారం నుంచి వాట్సాప్ గవర్నెన్స్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఇది గురువారం నుంచి ‌ అందుబాటులోకి రానుంది. దీనిద్వారా మొదటి విడతగా 161 సేవలను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.

CM Chandrababu: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం

CM Chandrababu: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం

Whats app governance services: తొలి విడతలో భాగంగా.. 161 పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సేవలను గురువార అంటే జనవరి 30వ తేదీన మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు.

AP Govt: వాట్సప్‌లోనే బర్త్, డెత్ సర్టిఫికేట్లు

AP Govt: వాట్సప్‌లోనే బర్త్, డెత్ సర్టిఫికేట్లు

AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే పలు సేవలను మరింత సులభతరం చేస్తోంది. అందులోభాగంగా ఇప్పటికే రైతులు ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తీసుకు వచ్చింది.

WhatsApp: వాట్సాప్ నుంచి 2 కొత్త ఫీచర్లు.. ఏంటో తెలుసా..

WhatsApp: వాట్సాప్ నుంచి 2 కొత్త ఫీచర్లు.. ఏంటో తెలుసా..

మీరు సెల్ఫీ ప్రియులా అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే తాజాగా వాట్సాప్ నుంచి సెల్ఫీ ప్రియుల కోసం సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టారు. దీంతోపాటు మరొక ఫీచర్ కూడా వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

WhatsApp: మీ వాట్సాప్ మెసేజ్‌లు వారు చదువుతారా.. మార్క్ జుకర్‌బర్గ్ సంచలన వ్యాఖ్యలు

WhatsApp: మీ వాట్సాప్ మెసేజ్‌లు వారు చదువుతారా.. మార్క్ జుకర్‌బర్గ్ సంచలన వ్యాఖ్యలు

మీ వాట్సాప్ డేటాకు భద్రత ఉందా. మీ సమాచారాన్ని ఎవరైనా చదివే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నారు. ఎందుకంటే ఇటివల మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

WhatsApp: వాట్సాప్‌నకు గుడ్ న్యూస్.. పేమెంట్ సర్వీసుల పరిమితిని ఏత్తేసిన కేంద్రం..

WhatsApp: వాట్సాప్‌నకు గుడ్ న్యూస్.. పేమెంట్ సర్వీసుల పరిమితిని ఏత్తేసిన కేంద్రం..

వాట్సాప్ అందిస్తున్న పేమెంట్ సేవలపై పరిమితులను ఎత్తేసింది. ఆ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉన్న వాట్సాప్ యూజర్లందరికీ ఈ పేమెంట్ సర్వీస్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది.

WhatsApp: జనవరి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఈ లిస్ట్‌లో మీ ఫోన్ ఉందేమో చూసుకోండి..

WhatsApp: జనవరి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఈ లిస్ట్‌లో మీ ఫోన్ ఉందేమో చూసుకోండి..

WhatsApp New Update: ప్రపంచంలో అత్యధికులు వినియోగించే యాప్‌లలో వాట్సాప్ ఒకటి. ప్రతి స్మార్ట్ ఫోన్‌‌లో ఏ యాప్ లేకున్నా వాట్సాప్ మాత్రం ఉండితీరాల్సిందే. యూజర్ల సౌలభ్యం కోసం, అలాగే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గానూ.. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. ఈ క్రమంలో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి