• Home » Whatsapp

Whatsapp

Meta: వాట్సప్ సంచలనం.. ఏకంగా 76 లక్షల అకౌంట్ల తొలగింపు.. ఎందుకంటే

Meta: వాట్సప్ సంచలనం.. ఏకంగా 76 లక్షల అకౌంట్ల తొలగింపు.. ఎందుకంటే

వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చే వాట్సప్ తీసుకున్న ఓ నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ కు చెందిన 76 లక్షలకుపైగా అకౌంట్లను వాట్సప్ నిషేధించింది. ఫిబ్రవరి 1 నుంచి 29 మధ్య కాలంలో 76,28,000 వాట్సప్ అకౌంట్లను నిషేధించింది.

Whatsup: వాట్సప్ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. పర్సనల్ చాట్‌లను అందులో కూడా లాక్ చేయొచ్చు

Whatsup: వాట్సప్ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. పర్సనల్ చాట్‌లను అందులో కూడా లాక్ చేయొచ్చు

వాట్సప్..(WhatsApp) వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యమిస్తూ.. రకరకాల ఫీచర్లను ప్రవేశపెడుతూ వస్తోంది. ఇప్పటికే లాక్ చాట్, ఎండ్ టు ఎండ్ ఎన్స్కిప్షన్ తదితర భద్రతాపరమైన ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సప్.. తాజాగా మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది.

Crime News : నా భర్తను చంపితే రూ.50 వేలు ఇస్తా.. సంచలనంగా మారిన వాట్సాప్ స్టేటస్..

Crime News : నా భర్తను చంపితే రూ.50 వేలు ఇస్తా.. సంచలనంగా మారిన వాట్సాప్ స్టేటస్..

వాట్సాప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టేటస్ పెట్టే వారి సంఖ్య పెరిగిపోతోంది. మూడ్ స్వింగ్స్ కు తగ్గట్టు లేటేస్టే అప్డేట్స్ ను స్టేటస్ లో షేర్ చేస్తుంటారు. ఆనందమైనా, బాధైనా ఇలా ఏదైనా కాదేదీ స్టేటస్ కు అనర్హం అన్నట్లు నిత్యం సోషల్ మీడియాలో గడిపేస్తుంటారు మరికొందరు. స్టేటస్ లు అందరూ చూస్తారు. అందరూ పెడతారు.

Meta: మెటా నుంచి బ్లాస్టింగ్ ఫీచర్.. ఏఐ ఇమేజ్‌లు ఇక వాట్సప్‌లోనే

Meta: మెటా నుంచి బ్లాస్టింగ్ ఫీచర్.. ఏఐ ఇమేజ్‌లు ఇక వాట్సప్‌లోనే

వినియోగదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్న వాట్సప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్‌తో ముందుకు వచ్చింది. ఇన్నాళ్లు క్రోమ్ బ్రౌజర్లో వేర్వేరు సైట్‌లను ఉపయోగించుకుని ఏఐ ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉండేది.

Whatsup: వాట్సప్‌లో మరో సూపర్ ఫీచర్.. ఇకపై ఆ విషయంలో టెన్షన్ అక్కర్లేదు

Whatsup: వాట్సప్‌లో మరో సూపర్ ఫీచర్.. ఇకపై ఆ విషయంలో టెన్షన్ అక్కర్లేదు

యూజర్స్‌కి మెరుగైన అనుభూతిని ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా వాట్సప్ ఎప్పటికప్పుడూ కొత్త అప్‌డేట్స్‌తో ముందుకు వస్తోంది. తాజాగా ప్రవేశపెట్టాలనుకుంటున్న ఓ ఫీచర్ ద్వారా ఒకే సారి మూడు చాట్‌లను పిన్ చేసుకునే సదుపాయం కలుగుతుంది.

Whatsup: వాట్సప్ నుంచి మరో అదిరిపోయే ఫీచర్.. ఇకపై మీ వాయిస్‌ని చదవచ్చు

Whatsup: వాట్సప్ నుంచి మరో అదిరిపోయే ఫీచర్.. ఇకపై మీ వాయిస్‌ని చదవచ్చు

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ WhatsApp ఆండ్రాయిడ్ యూజర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చే పనిలో ఉంది. అదే మన వాయిస్‌ని టెక్ట్స్ ఫార్మట్‌లోకి మార్చడం. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

Whatsapp: వాట్సాప్ నుంచి క్రేజీ అప్‌డేట్.. ఇకపై స్టేటస్ టైం..

Whatsapp: వాట్సాప్ నుంచి క్రేజీ అప్‌డేట్.. ఇకపై స్టేటస్ టైం..

ప్రముఖ సోషల్ మీడియా చాటింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్(whatsapp) నుంచి మరో క్రేజీ ఫీచర్ రాబోతుంది. ప్రస్తుతం 30 సెకన్ల వాట్సాప్ స్టేటస్ ఫీచర్(status feature) ఉండగా, అది త్వరలో 60 సెకన్లకు పెంచుతాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్స్.. ప్రొఫైల్ పిక్ సేవింగ్, పేమెంట్స్‌పై కీలక అప్‌డేట్స్..!

WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్స్.. ప్రొఫైల్ పిక్ సేవింగ్, పేమెంట్స్‌పై కీలక అప్‌డేట్స్..!

వాట్సాప్ పేమెంట్స్ సేవలు ప్రారంభించి చాలా రోజులే అయినప్పటికీ వినియోదారుల నుంచి వస్తున్న ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. దీనిని మెరుగుపరిచేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు తీపికబురు.. అందుబాటులోకి సరికొత్త ఫీచర్

WhatsApp: వాట్సాప్ యూజర్లకు తీపికబురు.. అందుబాటులోకి సరికొత్త ఫీచర్

మెటా (Meta) సంస్థ తన వాట్సాప్ (WhatsApp) యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు గాను రకరకాల ఫీచర్లను (Features) తీసుకొస్తోంది. ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ని తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతోంది. ఈ ఫీచర్.. యూజర్ల ఫోటోలను స్టిక్కర్‌లుగా (Image-to-Sticker) మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

WhatsApp: వాట్సాప్ నుంచి త్వరలో క్రేజీ ఫీచర్..ఏమిటో తెలుసా?

WhatsApp: వాట్సాప్ నుంచి త్వరలో క్రేజీ ఫీచర్..ఏమిటో తెలుసా?

ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్(WhatsApp) ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మరో క్రేజీ ఫీచర్‌ను త్వరలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి