• Home » West Godavari

West Godavari

Minister Nimmala: అలాంటి వారికి త్వరలో రూ.15 వేల పింఛన్: మంత్రి నిమ్మల

Minister Nimmala: అలాంటి వారికి త్వరలో రూ.15 వేల పింఛన్: మంత్రి నిమ్మల

ప.గో.జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన మానవతా వాది స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Andhra Pradesh: బోరు బావిలోంచి ఒక్కసారిగా ఎగసిపడ్డ నీరు.. అది జనాలు హడల్..!

Andhra Pradesh: బోరు బావిలోంచి ఒక్కసారిగా ఎగసిపడ్డ నీరు.. అది జనాలు హడల్..!

AP News: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామ ప్రజలు హడలిపోయారు. ఊహించని ఘటనతో బెంబేలెత్తిపోయారు. అంతంత మాత్రమే నీళ్లు వచ్చే బోరు బావి నుంచి ఒక్కసారిగా 15 మీటర్ల మేర నీళ్లు ఎగసిపడ్డాయి.

Crime News: మద్యం మత్తులో గాజుపెంకుతో ఛాతిలో పొడిచి..

Crime News: మద్యం మత్తులో గాజుపెంకుతో ఛాతిలో పొడిచి..

తణుకు(Tanuku) మండలం దువ్వ గ్రామం(Duvva village)లో దారుణం జరిగింది. ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఘర్షణ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది.

AP Politics: జగన్‌ను ఇంటికి తరిమిన జనం: మంత్రి నిమ్మల

AP Politics: జగన్‌ను ఇంటికి తరిమిన జనం: మంత్రి నిమ్మల

ఆంధ్ర రాష్ట్ర సంపదను మాజీ ముఖ్యమంత్రి జగన్ కొల్లగొట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ మీద ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. దేశం నుంచి బ్రిటిష్ వారిని ఎలా తరిమారో.. రాష్ట్రం నుంచి జగన్‌ను ప్రజలు తరిమికొట్టారని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఖాజానా మొత్తం ఖాళీ అయ్యిందని పేర్కొన్నారు.

Modi Cabinet: లాస్ట్ మినిట్‌లో లక్కీఛాన్స్.. విధేయతకు దక్కిన పదవి..

Modi Cabinet: లాస్ట్ మినిట్‌లో లక్కీఛాన్స్.. విధేయతకు దక్కిన పదవి..

అదృష్టం ఉంటే చాలు.. దేనికోసం మనం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు.. అదే మన అడ్రస్ వెతుక్కుంటూ వస్తుందనే సామెత ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ఎంపీ టికెట్ కోసం పైరవీలు చేయలేదు.. పార్టీ కోసం కష్టపడి పనిచేయడమే ఆయనకు తెలుసు.. టికెట్ కావాలంటూ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టలేదు.. అధిష్టానం పెద్దలను అడగలేదు.

AP Election Results: ఏపీలో ఏం నడుస్తోంది.. వైసీపీపై ఒక్కటే ట్రోలింగ్.. ఇదిగానీ చూశారో..!!

AP Election Results: ఏపీలో ఏం నడుస్తోంది.. వైసీపీపై ఒక్కటే ట్రోలింగ్.. ఇదిగానీ చూశారో..!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్‌లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం...

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గీత రచన పోటీ

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గీత రచన పోటీ

ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక, సాహితి, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే గీత రచన పోటీలు నిర్వహిస్తున్నామని, ఎంపికైన గీతానికి రూ.లక్ష బహుమానం అందజేస్తామని ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు

Dwarka Tirumala: మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన్న వెంకన్న

Dwarka Tirumala: మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన్న వెంకన్న

ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు బుధవారం చిన వెంకన్న స్వామి మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

AP Politics: ఆ రెండు జిల్లాలే కీలకం.. అందరి ఆశలు ఆ సీట్లపైనే..

AP Politics: ఆ రెండు జిల్లాలే కీలకం.. అందరి ఆశలు ఆ సీట్లపైనే..

ఏపీ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది.. ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు. ఓటరు ఆలోచన ఎలా ఉందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఓటర్లు తమ తీర్పును రిజర్వ్ చేశారు. జూన్‌4న ఫలితం తేలనుంది. ఈలోపు ఏపార్టీ మెజార్టీ మార్క్ సాధిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Dwarka Tirumala: హనుమాన్ అలంకరణలో దర్శనమిచ్చిన చిన్న వెంకన్న

Dwarka Tirumala: హనుమాన్ అలంకరణలో దర్శనమిచ్చిన చిన్న వెంకన్న

ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజు మంగళవారం స్వామివారు రామ లక్ష్మణ సమేత హనుమాన్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి