• Home » West Godavari

West Godavari

Crime: ఎంపీడీవో  అదృశ్యం కేసులో ట్విస్ట్..

Crime: ఎంపీడీవో అదృశ్యం కేసులో ట్విస్ట్..

ప.గో.జిల్లా: నరసాపురం ఎంపీడీవో ఎం. వెంకటరమణా రావు అదృశ్యం కేసులో ట్విస్ట్ నెలకొంది. ఎంపీడీవో అదృశ్యంపై ఫెర్రీ బకాయిదారు రెడ్డప్ప ధవేజీ స్పందించారు. ప్రభుత్వానికి తాను రూ. 50 లక్షలు బాకీ ఉన్న మాట నిజమేనని, దానికి సంబంధించి గ్యారంటీ నిమిత్తం ప్రభుత్వానికి కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చామన్నారు.

West Godavari : వందేళ్ల.. గంధర్వ మహల్‌

West Godavari : వందేళ్ల.. గంధర్వ మహల్‌

ఎత్తైన భవనం.. నాలుగు వైపులా కోట మాదిరి బురుజులు.. బర్మా టేకుతో చేసిన సింహద్వారాలు.. తలుపులపై అందంగా చెక్కిన కళా రూపాలు.. విశాలమైన గదులు.. మయసభను తలపించే సెంట్రల్‌ హాలు..

IIIT: ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో బాలికలదే పైచేయి..

IIIT: ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో బాలికలదే పైచేయి..

Andhrapradesh: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో (IIIT) ఎంపికైన విద్యార్థుల (Students) జాబితాను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 67.15 శాతం మంది విద్యార్థులు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు.

Road Accident: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Andhrapradesh: జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం లక్ష్మి నగర్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రాలీ లారీని అతి వేగంగా దూసుకొచ్చిన ఎర్టిగా కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు రాచభత్తుని భాగ్యశ్రీ (26), బొమ్మ కమలాదేవి (53), నాగ నితిన్ కుమార్ (5) గా గుర్తించారు.

YSRCP: టీడీపీలోకి వస్తామంటున్న వైసీపీ నేతలు.. దరి చేరనివ్వని తెలుగు తమ్ముళ్లు!

YSRCP: టీడీపీలోకి వస్తామంటున్న వైసీపీ నేతలు.. దరి చేరనివ్వని తెలుగు తమ్ముళ్లు!

వైసీపీ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కూటమి నేతలతో సంప్రదింపులు జరిపారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలే ఇలా పక్కదారి చూస్తుండడంతో నియోజకవర్గ నేత సంప్రదింపులు జరిపారు. పార్టీని వీడొద్దంటూ ప్రాధేయపడ్డారు.. అయినా నాయకులు తగ్గేదేలే అంటున్నారు..

Nimmala: నాడు - నేడు పథకంతో దోపిడీ.. జగన్‌పై మంత్రి నిమ్మల ఫైర్

Nimmala: నాడు - నేడు పథకంతో దోపిడీ.. జగన్‌పై మంత్రి నిమ్మల ఫైర్

Andhrapradesh: తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శనివారం నాడు తాను చదివిన పూర్వ పాఠశాలను సందర్శించిన మంత్రి.. విద్యార్థులకు కిట్స్ అందజేశారు. అనంతరం నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. నాడు నేడు పథకం పేరుతో తాత్కాలిక రంగులు వేసి, హంగులు చేసి నిధులు దోపిడీ చేశారని మండిపడ్డారు.

Gold: అతి తెలివితో నగలు కొట్టేసిన మహిళలు... కంగుతిన్న యాజమాన్యం

Gold: అతి తెలివితో నగలు కొట్టేసిన మహిళలు... కంగుతిన్న యాజమాన్యం

Andhrapradesh: రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, దుకాణాలు ఇలా వేటినీ వదలకుండా దోపిడీకి పాల్పడుతున్నారు. అలాగే దొంగతం చేసే సమయంలోనూ వారు అతి తెలివిని ప్రదర్శిస్తూ ఎదుటి వారిని ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. బంగారం షాపుల్లోకి కొనుగోలుదారులుగానే వస్తూ.. షాపు యాజమాన్యం కన్ను గప్పి మరీ దొంగతనం చేసి సేఫ్‌గా తప్పించుకుంటున్నారు.

Chalasani: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఎంతో చారిత్రాత్మకం...

Chalasani: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఎంతో చారిత్రాత్మకం...

Andhrapradesh: రేపు (శనివారం) జరగబోయే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఎంతో చారిత్రాత్మకమైనదని ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, నీటి, విద్యుత్ వాటాల సమస్య తగువులు లేకుండా సాగాలని కోరుకుంటున్నామన్నారు.

Big Theft: నరసాపురం ఆర్టీసీ బస్సు స్టాండ్‌లో భారీ దొంగతనం..

Big Theft: నరసాపురం ఆర్టీసీ బస్సు స్టాండ్‌లో భారీ దొంగతనం..

పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురంలో భారీ దొంగతనం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్‌లో రూ. 11 లక్షల నగదు, 4 వందల గ్రాముల బంగారం బ్యాగ్ చోరీకి గురైంది. గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి నరసాపురం నుంచి నగదు బంగారం తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగింది.

Pitani Satyanarayana: పెన్షన్లు పెంచాం... పొద్దు పొద్దున్నే అందించాం

Pitani Satyanarayana: పెన్షన్లు పెంచాం... పొద్దు పొద్దున్నే అందించాం

Andhrapradesh: ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచామని... పొద్దు పొద్దున్నే అందించామని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. సోమవారం ఉదయం పెనుగొండలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీ హయంలో పెన్షన్ వెయ్యి పెంచడానికి నాలుగేళ్లు పట్టిందని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి