• Home » West Godavari

West Godavari

Raghurama:  జగన్.. చెంపలు వేసుకుని మరీ.. తిరుమల లడ్డూను తిను

Raghurama: జగన్.. చెంపలు వేసుకుని మరీ.. తిరుమల లడ్డూను తిను

Telangana: జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అనేది అందరికీ తెలిసిందే అని.. ఎవరైనా తిరపతి వెళ్లాలంటే రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అని ఎమ్మెల్యే రఘురామ స్పష్టం చేశారు. మతపరంగా అన్య మతస్థుడు తిరుపతి వెళ్లాలంటే హిందూ మతం పట్ల అమితమైన విశ్వాసం ఉందని ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలన్నారు.

Dwaraka Tirumalarao:  ఏపీలో సైబర్ పెరుగుతోందన్న డీజీపీ...

Dwaraka Tirumalarao: ఏపీలో సైబర్ పెరుగుతోందన్న డీజీపీ...

Andhrapradesh: ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు పెట్టాలని.. ఆ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అపరిచిత కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటువంటి కాల్స్ వస్తే తమకు సమాచారం ఇస్తే, వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.

CM Chandrababu: ఈ నెల 17 లోపు నష్ట పరిహారంపై నిర్ణయం: చంద్రబాబు

CM Chandrababu: ఈ నెల 17 లోపు నష్ట పరిహారంపై నిర్ణయం: చంద్రబాబు

ఏలూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరులో పర్యటిస్తున్నారు. తమ్మిలేరును పరిశీలించిన అనంతరం ఆయన సీఆర్‌రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయిన రైతులు, వరద బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..

Godavari: పెరుగుతున్న గోదావరి వరద... పలు గ్రామాలు జలదిగ్బంధం

Godavari: పెరుగుతున్న గోదావరి వరద... పలు గ్రామాలు జలదిగ్బంధం

Andhrapradesh: ఏపీలో గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద పెరుగుతోంది. వేలేరుపాడు మండలం రుద్రంకోటతో పాటు పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి.

Rain Alert: ఏలూరు జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన..

Rain Alert: ఏలూరు జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన..

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరులో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఏలూరు సీఆర్‌రెడ్డి కాలేజ్ హెలిపాడ్‌కు చేరుకుని ఆర్‌టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ వద్ద తమ్మిలేరును పరిశీలిస్తారు. అనంతరం సీఆర్‌రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయిన రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.

AP Flood: ఏలేరు వరద ఉధృతి.. 25 వేల ఎకరాలు నీట మునక

AP Flood: ఏలేరు వరద ఉధృతి.. 25 వేల ఎకరాలు నీట మునక

Andhrapradesh: భారీ వర్షాలతో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల్లో ఏలేరు వరద తీవ్రత కొనసాగుతోంది. వరద ఉధృతికి 25 వేల ఎకరాలు నీట మునిగాయి.మూడు మండలాల్లో 23 గ్రామాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది.216వ జాతీయ రహదారిపై పిఠాపురం గొల్లప్రోలు మధ్య మూడు చోట్ల ఏలేరు వరద నీరు ప్రవహిస్తోంది.

CM Chandrababu: చిన్నారుల పెద్ద మనసు.. చలించిపోయిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: చిన్నారుల పెద్ద మనసు.. చలించిపోయిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే. వరద బాధితులను ఆదుకోవడానికి సినీ, రాజకీయ.. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకొచ్చి..

AP News: ఈ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు రేపు సెలవు

AP News: ఈ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు రేపు సెలవు

రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు(సోమవారం) పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.

DSP Sravan Kumar: వివాహితపై అత్యాచారయత్నం చేసిన ముగ్గురి అరెస్టు..

DSP Sravan Kumar: వివాహితపై అత్యాచారయత్నం చేసిన ముగ్గురి అరెస్టు..

ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డిఎస్పీ హెచ్చరించారు.

Student Kidnap: ప్రేమిస్తున్నానంటూ యువతిని కిడ్నాప్ చేసిన యువకుడు..

Student Kidnap: ప్రేమిస్తున్నానంటూ యువతిని కిడ్నాప్ చేసిన యువకుడు..

పాలకోడేరు మండలం గొల్లల కోడేరులో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. తొమ్మిదో తరగతి విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన హనూక్ అనే యువకుణ్ని పోలీసులు సినీ ఫక్కీలో వెంబడించి పట్టుకున్నారు. అనంతరం యువతిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించి నిందితుణ్ని రిమాండ్‌కు తరలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి