• Home » West Bengal

West Bengal

పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు

పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కోల్‌కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.

నేను మమతను ఎన్నికల్లో ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు: సువేందు అధికారి

నేను మమతను ఎన్నికల్లో ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు: సువేందు అధికారి

తాను మమతా బెనర్జీని ఎన్నికల్లో ఓడించినందుకే తన పీఏ హత్య జరిగిందని బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి మండిపడ్డారు.

పశ్చిమబెంగాల్ గవర్నర్ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ రద్దు

పశ్చిమబెంగాల్ గవర్నర్ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ రద్దు

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్.ఎన్. రవి గురువారం రద్దు చేశారు. ముఖ్యమంత్రి పదవికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో.. గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

సువేందు అధికారి పీఏ హత్యపై.. బెంగాల్‌లో సిట్ ఏర్పాటు

సువేందు అధికారి పీఏ హత్యపై.. బెంగాల్‌లో సిట్ ఏర్పాటు

బెంగాల్‌లో కీలక బీజేపీ నేత సువేందు అధికారి పీఏ హత్యపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటైంది. ఇన్‌స్ఫెక్టర్ జనరల్ స్థాయి అధికారి ఈ సిట్‌కు నేతృత్వం వహించనున్నారు.

చంద్రనాథ్ రథ్ హత్యను ఖండించిన సువేందు అధికారి..

చంద్రనాథ్ రథ్ హత్యను ఖండించిన సువేందు అధికారి..

పశ్చిమ బెంగాల్ బీజేపీ అగ్రనేత సువేందు అధికారి తన వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్యకు గురికావడంపై స్పందించారు. తన పీఏ చంద్రనాథ్ రథ్ హత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో దారుణ హత్య.. సువేందు అధికారి పీఏపై కాల్పులు..

పశ్చిమ బెంగాల్‌లో దారుణ హత్య.. సువేందు అధికారి పీఏపై కాల్పులు..

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడిని గుర్తుతెలియని దుండగలు కాల్చి చంపేశారు. ఈ ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారు

బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారు

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దీంతో భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తుంది.

కోల్‌కతాలో టీఎంసీ ఆఫీస్‌పై దాడి.. అర్ధరాత్రి బుల్డోజర్‌తో కూల్చివేత..

కోల్‌కతాలో టీఎంసీ ఆఫీస్‌పై దాడి.. అర్ధరాత్రి బుల్డోజర్‌తో కూల్చివేత..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కోల్‌కతాలోని ప్రసిద్ధ న్యూ మార్కెట్ ప్రాంతంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చివేయడం తీవ్ర కలకలం రేపింది.

కేంద్ర ఎన్నికల సంఘమే ప్రధాన విలన్.. మమతా బెనర్జీ

కేంద్ర ఎన్నికల సంఘమే ప్రధాన విలన్.. మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ కుట్రలతోనే గెలిచిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి ఈసీ ఏజెంట్‌గా మారిందని ఆక్షేపణ తెలిపారు. ఈ ఎన్నికలో ప్రధాన విలన్ ఎన్నికల సంఘమేనని తీవ్ర విమర్శలు గుప్పించారు.

మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన టీమిండియా మాజీ క్రికెటర్..

మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన టీమిండియా మాజీ క్రికెటర్..

పశ్చిమ బెంగాల్‌ను 15 ఏళ్లు పాలించిన మమతా బెనర్జీకి 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గట్టి షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి.. దీదీ పాలనకు చరమగీతం పాడింది. అయితే బీజేపీ నుంచి ఎన్నికైన 200 మంది పైచిలుకు ఎమ్మెల్యేల్లో టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండా కూడా ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి