• Home » Wedding Anniversary

Wedding Anniversary

MS Dhoni Wedding Speech: టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

MS Dhoni Wedding Speech: టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భర్తలకు సహాలు ఇచ్చే మాస్టార్ గా అవతారం ఎత్తాడు. పెళ్లి గురించి, భార్యల గురించి తనదైన శైలీలో సరదా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ధోనీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివాహం విజయవంతమవ్వాలంటే..

వివాహం విజయవంతమవ్వాలంటే..

విజయవంతమైన వైవాహిక సంబంధానికి అవసరమైన పాళ్లేమిటి? చాలా మంది జంటలకు ఎదురయ్యే ప్రశ్న ఇది. మానసిక శాస్త్రవేత్తలు వివరిస్తున్న ఈ పాళ్లేమిటో చూద్దాం..

WEDDING: 9న ఉచిత సామూహిక వివాహాలు

WEDDING: 9న ఉచిత సామూహిక వివాహాలు

పట్టణ సమీపంలో కర్ణాటక ప్రాంతంలోని ప్రసిద్ధి గాంచిన సిద్దర బెట్ట పుణ్యక్షేత్రంలో జూన 9వ తేదీన జరిగే ఉచిత సామూహిక వివాహాలకు మడకశిర నియోజకవర్గంలోని వారు దరఖాస్తు చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పే స్వామి కోరారు. సిద్దరబెట్ట పీఠాధి పతి వీరభద్ర శివాచార్య స్వామితో కలిసి ఆయన గురువారం పట్టణంలోని బాలాజీనగర్‌లో ఉన్న తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి