• Home » Water Polo

Water Polo

Navya : లిటిల్‌ మాస్టర్‌ డైవర్‌

Navya : లిటిల్‌ మాస్టర్‌ డైవర్‌

నీరంటే పిచ్చి... స్కూబా డైవింగ్‌ అంటే ఆసక్తి.అవే కైనా ఖరేకి ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మాస్టర్‌ స్కూబా డైవర్‌గా గుర్తింపు తెచ్చిపెట్టాయి.

KALAVA SRINIVAS : నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడండి

KALAVA SRINIVAS : నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడండి

హెచ్చెల్సీ నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. నగరంలోని తన స్వగృహంలో హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్‌, ఈఈ రమణారెడ్డితో ఆయన శనివారం సమావేశమయ్యారు. తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ నాగులాపురం వద్ద బలహీనంగా మారిందని, అక్కడ తక్షణం మరమ్మతులు చేయాలని అన్నారు. హెచ్చెల్సీ పొడవునా అనేక వంతెనలు దెబ్బతిన్నాయని, దర్గా హోన్నూరు, గంగలాపురం, గరుడచేడు తదితర ప్రాంతాల్లో వంతెనలు కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని అన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని హెచ్చెల్సీలో ...

Contaminated Water: కలుషిత నీటి ఘటనలో అధికారులపై చర్యలు

Contaminated Water: కలుషిత నీటి ఘటనలో అధికారులపై చర్యలు

విజయవాడ: నగరంలో కలుషిత నీరు సరఫరా ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటుపడింది. ఆరుగురు వీఎంసీ అధికారులను సస్పెండ్ చేయగా మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొగల్‌రాజపురంలో కలుషిత నీరు తాగి వ్యక్తి మృతి చెందగా.. తీవ్ర అస్వస్థతకు గురైన 24 మందికి చికిత్స కొనసాగుతోంది.

Bhairavanithippa Project : బీటీపీకి జలకళ

Bhairavanithippa Project : బీటీపీకి జలకళ

జిల్లాలోని మధ్యతరహా ప్రాజక్ట్‌లో ఒక్కటైన బీటీపీ(భైరవానితిప్ప ప్రాజెక్ట్‌)కి జలకళ సంతరించుకుంది. ఈ ఏడాది తొలకరిలో కర్ణాటకలో వర్షాలు కురుస్తుండ టంతో నాలుగైదు రోజులుగా రిజర్వాయర్‌కు వరదనీరు చేరుతోంది. దీంతో ఈ ఏడాదైనా పంటలు చక్కగా పండించుకోవచ్చన్న ఆశ అన్నదాతల్లో కలుగుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటిమట్టం 1641.8 అడుగులకు చేరుకుంది. హగరిలో వరదనీటి ఇనఫ్లో కొనసాగుతుండటంతో మరో రెండునెలల్లో పూర్తిస్థాయిలో(రెండు టీఎంసీలు)...

RAIN : గాలీవాన బీభత్సం

RAIN : గాలీవాన బీభత్సం

జిల్లాలో సోమవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించాయి. నగరంలో భారీ ఎత్తున చెట్లు, విద్యుత స్తంభాలు నేలకొరిగాయి. సమీపంలో పార్క్‌ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. నగరంలో అర్ధరాత్రి ఒంటి గంట వరకూ అంధకారం అలుముకుంది. కొన్ని కాలనీల్లో ఉదయం వరకూ విద్యుత సరఫరా సాధ్యం కాలేదు. శివారు కాలనీలలో మంగళవారం రాత్రి వరకూ విద్యుత సరఫరాను పునరుద్ధరించలేదు. ప్రధాన రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లడంతో నగరంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.

CRISIS : ‘పురం’లో నీటికి కటకట

CRISIS : ‘పురం’లో నీటికి కటకట

వేసవి ముగుస్తోంది. హిందూపురంలో మాత్ర నీటి సమస్య తీరలేదు. పట్టణ వ్యాప్తంగా మునిసిపాలిటీ సరఫరా చేసే నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్‌ ట్యాంకర్లతో నీటిని కొనుక్కొని వాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికే అకాశాన్నంటే నిత్యవసరాల ధరలతో ప్రజలు సతమతమవుతున్నారు. దీనికి తోడు తాగునీటి కోసం నెలకు రూ.1500 అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. దీంతో కుటుంబం ఖర్చు మరింత పెరిగి తీవ్ర ఇబ్బందు లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

WATER : రోడ్డుపై మురుగునీటి ప్రవాహం

WATER : రోడ్డుపై మురుగునీటి ప్రవాహం

మండలకేంద్రంలోని వైఎస్‌ఆర్‌ సర్కిల్‌లో రోడ్డుపై మురుగునీరు యథేచ్ఛగా ప్రవహిస్తోంది. అయినా ప్రజాప్రతినిధులుకానీ, అధికారులుకానీ పట్టించు కున్న పాపానపోలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రొద్దం ప్రధాన వీధుల్లో సరైన డ్రైనేజీ సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో రోడ్డుపైనే మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో గ్రామ స్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విధిలేక ఆ మురుగునీటిలోనే నడుస్తూ అసహ నం వ్యక్తం చేస్తున్నారు.

GUMMANUR JAYARAM  : నా విజయం తథ్యం..!

GUMMANUR JAYARAM : నా విజయం తథ్యం..!

గుంతకల్లు నియోజకవర్గంలో తన విజయం తథ్యమని, ఆలూరుకు మించిన భారీ విజయాన్ని అందుకుంటానని టీడీపీ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆ వివరాలు. - నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉందా? ఎలా పరిష్కరిస్తారు..? జయరాం: ఎక్కడి సమస్యలను పరిష్కరించాలన్నా ...

WOMENS WORRY : దప్పిక తీర్చుకోడమూ తప్పేనా..?

WOMENS WORRY : దప్పిక తీర్చుకోడమూ తప్పేనా..?

సీఐ రాజశేఖర్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ తంబళ్లపల్లి ఎస్సీ కాలనీ మహిళలు పామిడి పోలీస్‌ స్టేషన ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్సీ కాలనీలో ఆరు నెలలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని, పంచాయతీ సర్పంచు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేక తాము స్వయంగా పైపులైను ఏర్పాటు చేసుకునేందుకు చందాలు వేసుకుని పనులు ప్రారంభించామని, ఆ క్రమంలో సత్యసాయిబాబా ..

WATER : తాగునీటి పైప్‌లైన పగిలి నీరు వృథా

WATER : తాగునీటి పైప్‌లైన పగిలి నీరు వృథా

అసలే ఎండలు మండిపోతున్నాయి. పెనుకొండ నగర పంచాయతీలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో పైప్‌లైన పగిలి రెండు నెలలు కావస్తున్నా 17వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ రామాంజి అటువైపు కన్నెత్తి చూడకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. తాగునీటి పైప్‌లైన అరికట్టాల్సిన మునిసిపల్‌ అధికారులు మౌనంగా ఉండటంతో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి