Home » Washington
మహిళలు, మైనారిటీ వర్గాల్లో కమలా హ్యారిస్ అభ్యర్థిత్వంపై మొగ్గు కనిపిస్తోందని, కన్జర్వేటివ్ అమెరికన్లు ట్రంప్ వైపు ఆసక్తి కనబరుస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రధాన పోలింగ్ ఈసారి నవంబర్ 5వ తేదీ మొదటి మంగళవారం జరుగుతోంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు సాయం చేస్తున్న కంపెనీలు, వ్యక్తులపై అమెరికా కన్నెర్ర చేసింది. 400 సంస్థలు సహా వ్యక్తులపై ఆంక్షలు విధించింది.
ఈ ఏడాది కూడా రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలను ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి వరించింది.
చట్టబద్ధ శాశ్వత నివాస హోదాను సూచించే గ్రీన్ కార్డు చెల్లుబాటు కాలాన్ని పొడిగిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 24 నెలల కాలాన్ని 36 నెలలకు పెంచింది.
మోదీ అమెరికాలో అడుగుపెట్టే కొన్ని గంటల ముందే కీలక పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ఖలీస్థానీ మద్దతుదారులు, సిక్కు వేర్పాటువాద నాయకులతో కీలక సమావేశం జరిపింది.
టెస్లా చీఫ్ ఈలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది! ఇన్నాళ్లుగా ప్రభుత్వ నిధులతో, అనుభవజ్ఞులైన వ్యోమగాములు మాత్రమే చేసిన స్పేస్ వాక్‌ను...
బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపైౖ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో సంభాషించినట్లు తాజాగా వైట్ హౌస్ వెల్లడించింది.
ఆస్పత్రులకు చికిత్స కోసం వచ్చే మహిళలు, పిల్లల నగ్న చిత్రాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించటమేగాక పలువురిపై లైంగికదాడులకు పాల్పడిన ఉమర్ అజీజ్ అనే భారతీయ డాక్టర్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
ముంబయిపై జరిగిన ఉగ్రవాది దాడికి కీలక సూత్రధారిగా ఉన్న పాక్ జాతీయుడైన కెనడా వ్యాపారి తహవ్వుర్ హుస్సేన్ రాణా(63)ను భారత్‌కు అప్పగించవచ్చని అమెరికాలోని కాలిఫోర్నియోలోని 9వ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు తీర్పునిచ్చింది.
బంగ్లాదేశ్‌లో హిందువుల ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడిని నిరసిస్తూ ఢాకా, చట్టగ్రాం నగరాలలో వరుసగా రెండోరోజూ వేలాదిమంది హిందువులు ఆందోళనలు నిర్వహించారు. వారికి సంఘీభావంగా వేలాదిమంది ముస్లింలు, విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు.