• Home » Warangal

Warangal

 Minister Seethakka: మంత్రి సీతక్క భావోద్వేగం.. అసలు కారణమిదే..

Minister Seethakka: మంత్రి సీతక్క భావోద్వేగం.. అసలు కారణమిదే..

Minister Seethakka: మంత్రి సీతక్క ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త కుంజా రాము వర్థంతి సభలో సీతక్క కంటతడి పెట్టారు. సీతక్క కన్నీరు పెట్టుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చారు.

BRS: వరంగల్‌లోనే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ!

BRS: వరంగల్‌లోనే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ!

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ నిర్వహణపై ఉత్కంఠకు తెరపడింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద సుమారు నాలుగైదులక్షల మందితో సభ నిర్వహించాలని నిర్ణయించారు.

Naxal Attack in Chhattisgarh: ఛత్తీ‌స్‌‌‌‌గఢ్‌లోఎన్‌కౌంటర్‌ వరంగల్‌ వాసి సుధాకర్‌ మృతి

Naxal Attack in Chhattisgarh: ఛత్తీ‌స్‌‌‌‌గఢ్‌లోఎన్‌కౌంటర్‌ వరంగల్‌ వాసి సుధాకర్‌ మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌, దంతేవాడా జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు, వారిలో సారయ్య, పండ్రు, మన్ను మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు

వరంగల్ జిల్లాలో ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవ లక్కీ డ్రా..

వరంగల్ జిల్లాలో ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవ లక్కీ డ్రా..

ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ యూనిట్ కార్యాలయంలో కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి,మున్సిపల్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే హాజరయ్యారు.

Errabelli: రైతు బంధు లేదు, రైతు బీమా లేదు..

Errabelli: రైతు బంధు లేదు, రైతు బీమా లేదు..

ఇది ప్రజా పాలన కాదని... అంతా దొంగల పాలన అయిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎండిన పంట పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Crime News: కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

Crime News: కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

వరంగల్: కిలాడీ లేడీని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌లో ఓ కిలేడీ అరాచకాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. అమాయక ఆడపిల్లలే లక్ష్యంగా ఆమె చేసిన ఘోరాలు సినీ స్టోరీని తలపిస్తున్నాయి. మత్తు మందులకు అలవాటు పడి ముఠాగా ఏర్పడిన వారంతా చేసిన అకృత్యాలు పోలీసులనే అవాక్కయ్యేలా చేస్తున్నాయి.

నేతన్నకు.. రుణ విముక్తి!

నేతన్నకు.. రుణ విముక్తి!

చేనేత కార్మికులకు రేవంత్‌ ప్రభుత్వం తీపి కబురు అందించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

మూగ రోదన

మూగ రోదన

వేసవిలో మనుషులే కాదు.. ఇతర జీవులూ ఉష్ణతాపంతో ఉక్కిరిబిక్కిరి కావడం పరిపాటి. సమ యానికి తాగునీరు దొరక్కపోతే అవస్థలు పడక తప్పదు. నిత్యం జనారణ్యంలో సంచరించే జంతువులు, పక్షులకు నీటి కొరత ఉండకపోవచ్చు గానీ.. వన్యప్రాణులకు మాత్రం తిప్పలు తప్పవు. వేసవిలో నీటి వనరులు అడుగం టిపోతే అవి విలవిలలా డుతుంటాయి.

CM Revanth Reddy: దొంగలు, దోపిడీదారులను బట్టలిప్పి నిలబెడతా: సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: దొంగలు, దోపిడీదారులను బట్టలిప్పి నిలబెడతా: సీఎం రేవంత్ రెడ్డి..

కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు ఎలా సంపాదించిందో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ సంపాదన సీక్రెట్‌ ఏంటో ప్రజలకూ చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం నెలకు రూ.లక్ష సంపాదించే నైపుణ్యమైనా యువతకు చెప్పాలని అన్నారు.

CM Revanth Reddy: రూ. 800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంఖుస్థాపన..

CM Revanth Reddy: రూ. 800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంఖుస్థాపన..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్‌లో పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 50 వేల మందితో శివునిపల్లి వద్ద ప్రజాపాలన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్‌ శ్రేణులు కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి