• Home » Warangal News

Warangal News

TG NEWS: పేలిన ప్రెషర్ బాంబ్..  భయాందోళనలో జనం

TG NEWS: పేలిన ప్రెషర్ బాంబ్.. భయాందోళనలో జనం

TELANGANA: ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రవరం అటవీ ప్రాంతంలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం ప్రెషర్ బాంబ్ పేలింది. ఈ సంఘటనలో వెంకటాపురం మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్ అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

HARISH RAO: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు

HARISH RAO: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు

పేదలను, రైతులను సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డున పడేశారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో 41 శాతం క్రైం రెట్ పెరిగిందని గుర్తుచేశారు. ఇది రేవంత్ రెడ్డి సాధించిన ప్రగతి అని హరీష్‌రావు విమర్శించారు.

హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం

హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం

హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకల బెడద తీవ్రమవుతోంది.

TG NEWS: ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. వైద్యం వికటించి బాలిక మృతి

TG NEWS: ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. వైద్యం వికటించి బాలిక మృతి

హనుమకొండలో తాజాగా మరో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డాల్ఫిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో వైద్యం వికటించి బాలిక మృతిచెందింది. ఈనెల 2వ తేదీన జ్వరంతో డాల్ఫిన్ హాస్పిటల్లో ములుగు జిల్లాకు చెందిన వర్షిత చేరింది. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిందంటూ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు బైఠాయించి ఆందోళనకు దిగారు.

 Vinay Bhaskar: కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి.. బీఆర్ఎస్ నేత వార్నింగ్

Vinay Bhaskar: కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి.. బీఆర్ఎస్ నేత వార్నింగ్

కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యుల సవాల్‌కు సామరస్యంగా సమాధానం అధికార పార్టీ సభ్యులు చెప్పాలని అన్నారు.

Hyderabad : రాహుల్‌ వరంగల్‌ సభ 28న?

Hyderabad : రాహుల్‌ వరంగల్‌ సభ 28న?

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు నేపథ్యంలో వరంగల్‌లోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన కృతజ్ఞత సభ ఈ నెల 28న జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 3న సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ లోపే సభ నిర్వహించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు.

Bhatti Vikramarka: ఆగస్టు నాటికి రైతులకు రుణమాఫీ

Bhatti Vikramarka: ఆగస్టు నాటికి రైతులకు రుణమాఫీ

రైతు భరోసా (Rythu Bharosa) పథకం అమలుపై రేవంత్ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలనే అంశంపై క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకుంటుంది.

CM Revanth: తెలంగాణను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతా

CM Revanth: తెలంగాణను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతా

తెలంగాణను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. వైద్య రంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ హాస్పిటల్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

CM Revanth: వరంగల్‌ను మరో హైదరాబాద్ చేస్తా.. రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth: వరంగల్‌ను మరో హైదరాబాద్ చేస్తా.. రేవంత్ కీలక వ్యాఖ్యలు

ద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు (శనివారం) వరంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

BRS: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కీలక నేత జంప్..?

BRS: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కీలక నేత జంప్..?

బీఆర్ఎస్(BRS) పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుందా? కీలక నేత ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. మంత్రి అవ్వాలనే తన కలను నేరవేర్చిన కేసీఆర్‌కు(KCR) హ్యాండిచ్చేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో(Congress Party) చేరేందుకు చర్చలు మొదలుపెట్టారా? అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి