• Home » Warangal News

Warangal News

Bomb Threat: వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్

Bomb Threat: వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్

వరంగల్ కోర్ట్ ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. డయల్100 నెంబర్‌కి ఫోన్ చేసి చెప్పడంతో పోలీస్ అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు.

Konda Murali: ఆపరేషన్ కగార్‌పై కొండా మురళి కీలక వ్యాఖ్యలు

Konda Murali: ఆపరేషన్ కగార్‌పై కొండా మురళి కీలక వ్యాఖ్యలు

బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష గట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉన్నంత వరకు కార్యకర్తలను కాపాడుకుంటానని కొండా మురళి హామీ ఇచ్చారు.

Konda Surekha: గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం

Konda Surekha: గోదావరి పుష్కరాల నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.

BRS VS Congress: తెలంగాణలో హాట్ హాట్‌గా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్

BRS VS Congress: తెలంగాణలో హాట్ హాట్‌గా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్

తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది. భద్రకాళీ చెరువు పూడికతీత పనులపై నెలకొన్న రాజకీయ రగడ చర్చనీయాంశంగా మారింది.

BRS VS Congress:  జనగామ జిల్లాలో హైటెన్షన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ

BRS VS Congress: జనగామ జిల్లాలో హైటెన్షన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ

జనగామ జిల్లాలోని పాలకుర్తిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటు విషయంలో వివాదం రాజుకుంది. దీంతో నేతలు పోటాపోటీగా ఘర్షణ పడుతున్నారు.

KCR: బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ అత్యవసర భేటీ.. ఎందుకంటే

KCR: బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ అత్యవసర భేటీ.. ఎందుకంటే

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

BRS Leaders Arrests: బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. జనగామ జిల్లాలో హై టెన్షన్

BRS Leaders Arrests: బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. జనగామ జిల్లాలో హై టెన్షన్

BRS Leaders Arrests: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనగామ జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో జనగామలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

CM Revanth Reddy: మామునూరు  ఎయిర్ పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

CM Revanth Reddy: మామునూరు ఎయిర్ పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

CM Revanth Reddy: భూసేకరణ పూర్తిచేసి వీలయినంత త్వరగా డిజైనింగ్‌కు పంపించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎయిర్‌పోర్టు భూసేకరణ, పెండింగ్ పనులకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు.

 Bandi Sanjay Kumar: ఆ విషయాలు గుర్తుకు తెచ్చుకుని బండి సంజయ్ ఎమోషనల్

Bandi Sanjay Kumar: ఆ విషయాలు గుర్తుకు తెచ్చుకుని బండి సంజయ్ ఎమోషనల్

Bandi Sanjay Kumar: రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బండి సంజయ్ కోరారు.

Fire Accident: జనగామలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

Fire Accident: జనగామలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

Huge Fire Accident: తెలంగాణలోని జనగామ జిల్లాల్లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రమాదం జరగడంతో పరిశ్రమలోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎగిసిపడుతున్న అగ్నికీలలను ఆర్పేందుకు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి