• Home » Walking Benefits

Walking Benefits

walking formula: ఈజీగా బరువు తగ్గాలనుందా.. 5-4-5 వాకింగ్ ఫార్ములా ట్రై చేయండి..

walking formula: ఈజీగా బరువు తగ్గాలనుందా.. 5-4-5 వాకింగ్ ఫార్ములా ట్రై చేయండి..

Walking formula for weight loss: అధిక బరువు సమస్య మిమ్మల్ని వేధిస్తోందా.. త్వరగా బరువు తగ్గడమే మీ లక్ష్యమా.. ఇందుకోసం వివిధ రకాల పద్ధతులు ట్రై చేసి విసిగిపోయారా.. అయితే, 5-4-5 వాకింగ్ ఫార్ములా అనుసరించి చూడండి. కొద్ది రోజుల్లోనే తేడా మీకే తెలుస్తుంది.

Health Tips: వాకింగ్ తర్వాత ఈ పొరపాట్లు అసలు చేయకండి

Health Tips: వాకింగ్ తర్వాత ఈ పొరపాట్లు అసలు చేయకండి

ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌ చేయడం చాలా మంచిది. అయితే ఉదయం వాకింగ్ చేసిన తర్వాత శరీరం శక్తిని తిరిగి పొందాలి, కానీ కొన్ని పదార్థాలు జీర్ణక్రియను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ వార్తా కథనంలో వాటిని వాస్తవిక ఆధారాలతో వివరిస్తున్నాం.

Walking:  మార్నింగ్ వాక్ చేసే అలవాటుందా? ఈ నిజాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!

Walking: మార్నింగ్ వాక్ చేసే అలవాటుందా? ఈ నిజాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!

వాకింగ్ చేయడం వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయని అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. ముఖ్యంగా కొన్ని సమస్యలున్న వారు అవగాహన లేకుండా వాకింగ్ చేస్తే అది చాలా నష్టాలు తెచ్చిపెడుతుందట.

Ayurveda Suggests : వంద అడుగుల నడక

Ayurveda Suggests : వంద అడుగుల నడక

ఆరోగ్యంగా, చురుగ్గా, దృఢంగా ఉండాలంటే తినే ఆహారంతో పాటు, ఆహారం తిన్న తర్వాత చేసే పనుల మీద కూడా దృష్టి పెట్టాలి. మరీ ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత వంద అడుగులు నడవాలని ఆయుర్వేదం సూచిస్తోంది.

Walking Tricks: ఈ 5 ట్రిక్స్ ఫాలో అయితే చాలు.. వాకింగ్ లో ఎక్కువ కేలరీలు బర్న్ చేయవచ్చు..!

Walking Tricks: ఈ 5 ట్రిక్స్ ఫాలో అయితే చాలు.. వాకింగ్ లో ఎక్కువ కేలరీలు బర్న్ చేయవచ్చు..!

వాకింగ్ నేటి కాలపు అత్యుత్తమ వ్యాయామం అనడంలో అతిశయోక్తి లేదు. ఇది గుండె ఆరోగ్యం నుండి కీళ్లను బలంగా ఉంచడం వరకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు చేకూర్చుతుంది. ఈ కారణంగా ప్రతి రోజూ వాకింగ్ ను తమ విధిగా మార్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే..

Walking:  ఈ వాకింగ్ టెక్నిక్స్ ఫాలో అయితే చాలు.. ఈజీగా బరువు తగ్గచ్చు..!

Walking: ఈ వాకింగ్ టెక్నిక్స్ ఫాలో అయితే చాలు.. ఈజీగా బరువు తగ్గచ్చు..!

కొందరు బరువు తగ్గాలని వాకింగ్ మొదలు పెడతారు. ఎంత నడిచినా సరైన ఫలితాలు లేవని నిరాశ పడుతుంటారు. అలాంటి వారు వాకింగ్ టెక్నిక్స్ ను ఫాలో అవ్వాలి. వీటి వల్ల కేలరీలు బర్న్ కావడం, తద్వారా బరువు తగ్గడం సులువుగా ఉంటుంది.

Health Tips: రాత్రి భోజనం తరువాత వాకింగ్ చేయడం మంచిదేనా? వైద్యులు చెప్పిన నిజాలివీ..!

Health Tips: రాత్రి భోజనం తరువాత వాకింగ్ చేయడం మంచిదేనా? వైద్యులు చెప్పిన నిజాలివీ..!

వాకింగ్ ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక భాగం. రోజూ ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చెయ్యడం చాలామంది అలవాటు. అయితే కొందరు రాత్రి భోజనం చేసిన తరువాత వాకింగ్ చేస్తుంటారు. ఇలాంటి వారిని చూసి కొందరు హేళన చేస్తుంటారు కూడా. అయితే రాత్రి భోజనం చేసిన తరువాత వాకింగ్ చేయడం గురించి వైద్యులు కొన్ని నిజాలు బయటపెట్టారు.

Walking Mistakes: వాకింగ్ చేసే చాలామందికి  తెలియని షాకింగ్ నిజాలివీ..!

Walking Mistakes: వాకింగ్ చేసే చాలామందికి తెలియని షాకింగ్ నిజాలివీ..!

వాకింగ్ ది ఏముంది సింపుల్.. అలా నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే వాకింగ్ విషయంలో కూడా చాలామంది తప్పులు చేస్తారు. వాకింగ్ చేసేటప్పుడు తెలియకుండా చేసే ఈ తప్పుల వల్ల నష్టాలు కూడా ఉంటాయి.

Grounding:  గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఇవీ..!

Grounding: గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఇవీ..!

.అసలు చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద నడవడం నిజంగానే ఆరోగ్యానికి మంచిదా? వైద్యశాస్త్రం దీని గురించి ఏం చెబుతోందంటే..

walking: నడక వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుందా? రోజూ 4వేల అడుగులు నడిస్తే జరిగేదేంటంటే..!

walking: నడక వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుందా? రోజూ 4వేల అడుగులు నడిస్తే జరిగేదేంటంటే..!

చాలామంది బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తుంటారు. కానీ రోజూ 4వేల అడుగులు నడిస్తే మెదడులో జరిగే మార్పులివే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి