• Home » Vote

Vote

Voter Lists: ఓటరు జాబితాల్లో తప్పులు ఉండొద్దు

Voter Lists: ఓటరు జాబితాల్లో తప్పులు ఉండొద్దు

గ్రామ పంచాయతీల రెండో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటరు జాబితాలను ఎటువంటి తప్పుల్లేకుండా సిద్ధం చేయాలని జిల్లాల అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ సి.పార్థసారథి ఆదేశించారు.

ECI: ఎమ్మెల్సీ ‘ఓటర్ల జాబితా’కు త్వరలో షెడ్యూల్‌

ECI: ఎమ్మెల్సీ ‘ఓటర్ల జాబితా’కు త్వరలో షెడ్యూల్‌

వచ్చే ఏడాది జరగనున్న మూడు శాసన మండలి స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

EC : 11 చోట్ల ఈవీఎంల తనిఖీలకు దరఖాస్తులు

EC : 11 చోట్ల ఈవీఎంల తనిఖీలకు దరఖాస్తులు

దేశవ్యాప్తంగా 8 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లోని 92 పోలింగ్‌ కేంద్రాలు, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 26 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది

Elon Musk's : మన ఈవీఎంలు వేరే లెవల్‌!

Elon Musk's : మన ఈవీఎంలు వేరే లెవల్‌!

ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం)లపై ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వాటి విశ్వసనీయతపై ఆందోళన మొదలైంది.

YS Sharmila: హోరు తప్ప ఓట్లేవి షర్మిలమ్మా?

YS Sharmila: హోరు తప్ప ఓట్లేవి షర్మిలమ్మా?

చిత్తూరు జిల్లాలో షర్మిల ప్రచార సభలు నిర్వహించిన నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్‌ పెద్దగా పుంజుకోలేదని తాజా ఎన్నికలు నిరూపిస్తున్నాయి. గత రెండు ఎన్నికల కంటే ఈసారి స్వల్పంగా ఓట్లు పెరగడం తప్ప ఏ నియోజకవర్గంలోనూ గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయి ఓట్లు కూడా కాంగ్రెస్‌ అభ్యర్ధులకు దక్కలేదు.

Congress Government: బీసీ లెక్కల కోసం.. ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే!

Congress Government: బీసీ లెక్కల కోసం.. ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే!

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకుగాను బీసీల రిజర్వేషన్‌ను ఖరారు చేసేందుకు.. ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సర్వేలో తేలిన లెక్కల ప్రకారం రిజర్వేషన్లపై కసరత్తు చేయాలని భావిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో కులగణన చేపట్టి.. బీసీల లెక్కలు తేల్చాక..

CSDS survey :బీజేపీకి  తగ్గిన  3%  దళిత ఓట్లు

CSDS survey :బీజేపీకి తగ్గిన 3% దళిత ఓట్లు

దళితులు జాతీయ పార్టీలకన్నా ప్రాంతీయ పార్టీలవైపు మొగ్గు చూపినట్టు ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఫలితాలపై సీఎ్‌సడీఎస్‌ సర్వే సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం దళితులు బీజేపీకన్నా ఇతర పార్టీలను ఆదరించారు.

Lok Sabha Election Result: నేడే ‘లోక్‌సభ’ ఓట్ల లెక్కింపు

Lok Sabha Election Result: నేడే ‘లోక్‌సభ’ ఓట్ల లెక్కింపు

కేంద్రంలో అధికార పీఠం ఎవరిదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ప్రజలు, రాజకీయ పార్టీల ఉత్కంఠకు తెరపడనుంది. వరసగా మూడోసారి, రికార్డు విజయంపై ప్రధాని మోదీ కన్నేయగా.. ప్రతిపక్ష ఇండీ కూటమి అనూహ్యంగా తామే అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ఏకపక్షంగా కేంద్రంలో మళ్లీ మోదీ సర్కారే వస్తుందని, బీజేపీ హ్యాట్రిక్‌ కొడుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.

EC: 64.2 కోట్లు ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లు

EC: 64.2 కోట్లు ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లు

లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రపంచరికార్డు సృష్టించారని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు! ‘‘భారతదేశ ఎన్నికలు నిజానికి ఒక అద్భుతం. వీటికి ప్రపంచంలో ఏదీ సాటిరాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

AP Elections: కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో మీనా సూచనలు

AP Elections: కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో మీనా సూచనలు

ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh)లో కౌంటింగ్‌ ప్రక్రియకు ముందు, కౌంటింగ్(Counting of Votes) జరుగుతున్నప్పడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్ కుమార్ మీనా(CEO Mukesh Kumar Meena) వీడియో కాన్ఫరెన్స్(Video Conference) నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్రలపై పలు సూచనలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి