• Home » Vote

Vote

Congress: ఓట్లు ఘనం.. సీట్లు సగం

Congress: ఓట్లు ఘనం.. సీట్లు సగం

శాసనసభ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఘనంగా ఓట్లను పొందినా సగం సీట్లనే కైవసం చేసుకోగలిగింది.

Elections : ముంబై ఓటు ఎటువైపు?

Elections : ముంబై ఓటు ఎటువైపు?

ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేశ వాణిజ్య రాజధాని ముంబై అన్ని పార్టీలకూ కీలకం కానుంది.

New Voters: కొత్త యువ ఓటర్లు 4.74 లక్షలు

New Voters: కొత్త యువ ఓటర్లు 4.74 లక్షలు

తెలంగాణలో 4,73,838 మంది యువ ఓటర్లు కొత్తగా నమోదయ్యారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. ఈసారి కొత్తగా సుమారు 8 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారన్నారు.

మహారాష్ట్రలో మొత్తం ఓటర్లు 9.7 కోట్లు

మహారాష్ట్రలో మొత్తం ఓటర్లు 9.7 కోట్లు

మహారాష్ట్రలో 100 నుంచి 109 మధ్య వయసున్న ఓటర్లు 47,392 మంది ఉన్నారని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈనెల 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది.

Priyanka Gandhi: మీలో ఒకరిగా ఉంటా!

Priyanka Gandhi: మీలో ఒకరిగా ఉంటా!

తనను గెలిపిస్తే మీలో ఒకరిగా.. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని వయనాడ్‌ ప్రజలకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా హామీ ఇచ్చారు.

Srinagar : ప్రజాస్వామ్యం గెలిచింది

Srinagar : ప్రజాస్వామ్యం గెలిచింది

తుపాకుల కాల్పులు.. బాంబుల మోతతో దద్దరిల్లే కశ్మీర్‌లో ప్రజాస్వామ్యం గెలిచింది.

 ఎమ్మెల్సీ ఎన్నికల సందడి

ఎమ్మెల్సీ ఎన్నికల సందడి

ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. సోమవారం నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. పట్టభద్రులైన ఓటర్ల నమోదు ప్రక్రియ ఆరంభమైంది.

ఓటర్ల జాబితా సవరణకు   20 రోజుల గడువు

ఓటర్ల జాబితా సవరణకు 20 రోజుల గడువు

ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకోవాడానికి 20 రోజుల గడువు ఉందని సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ పేర్కొన్నారు.

ఓట్ల తొలగింపు కోసం 317 దరఖాస్తులు

ఓట్ల తొలగింపు కోసం 317 దరఖాస్తులు

పీలేరు నియో జకవర్గం లోని ఓటరు జాబితా నుంచి ఓట్ల తొలగింపు కోసం 317 దరఖాస్తులు అందినట్లు పీలేరు నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి(ఈ ఆర్‌వో) రమ పేర్కొన్నారు.

Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ షురూ.. ప్రధాని మోదీ విజ్ఞప్తి

Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ షురూ.. ప్రధాని మోదీ విజ్ఞప్తి

10 ఏళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు అక్కడి ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఏడు జిల్లాల్లో తొలి దశలో 24 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అక్కడి ఓటర్లను విజ్ఞప్తి చేస్తు ఓ ట్వీట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి