• Home » Volunteers

Volunteers

వలంటీర్లు నా సైన్యం!

వలంటీర్లు నా సైన్యం!

‘వలంటీర్లు నా సైన్యం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరోసారి అంగీకరించారు. తిరిగి అధికారంలోకి రాగానే తొలి సంతకం వలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన ఫైలుపైనే పెడతానని నాయుడుపేట బహిరంగసభ వేదికగా ప్రకటించారు. ఇన్నాళ్లూ విపక్షాలు చెబుతున్నది కూడా ఇదేకదా అని

Andhra Pradesh: వాలంటీర్ల రాజీనామా వెనుక అసలు కథ ఇది..!

Andhra Pradesh: వాలంటీర్ల రాజీనామా వెనుక అసలు కథ ఇది..!

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల రాజీనామా అంటూ హడావుడి కనిపిస్తోంది. దీనిని వైసీపీ (YCP) నేతలు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీయాంశం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడం కోసమని రూ.5వేల గౌరవ వేతనంతో వాలంటీర్లను నియమించారు. 50 నుంచి 100 కుటుంబాలకు ఒక వాలంటీ నియమించారు. ఈ వ్యవస్థతో కొన్ని లాభాలుంటే.. అంతే స్థాయిలో నష్టాలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.

AP Elections: రాజీనామా తర్వాత వలంటీర్లు ఏం చేస్తున్నారో తెలిస్తే..?

AP Elections: రాజీనామా తర్వాత వలంటీర్లు ఏం చేస్తున్నారో తెలిస్తే..?

AP Elections 2024: ఎన్నికలు సమీపించేసరికి గ్రామ, వార్డు వలంటీర్లు రాజకీయ ముసుగు తొలగించి, అసలు స్వరూపం బయటపెడుతున్నారు. పింఛన్ల పంపిణీకి దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడంతో..

Volunteers: రాజీనామాకు ససేమిరా!

Volunteers: రాజీనామాకు ససేమిరా!

అంతా అధికార వైసీపీ స్కెచ్‌ ప్రకారమే నడుస్తోంది. అధికార పార్టీ ఒత్తిడి మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు పెద్ద ఎత్తున రాజీనామాలు చేశారు.

AP Politics: అవ్వా తాతలకు జగన్‌ వెన్నుపోటు

AP Politics: అవ్వా తాతలకు జగన్‌ వెన్నుపోటు

మండుటెండల కాలంలో అవ్వాతాతలకు ముఖ్యమంత్రి జగన్‌ వెన్నుపోటు పొడిచారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

Volunteers: మచిలీపట్నంలో వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు..

Volunteers: మచిలీపట్నంలో వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు..

మచిలీపట్నంలో వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీకి వలంటీర్లను ఈసీ దూరం పెట్టింది. దీంతో వలంటీర్లు మున్సిపల్ కమిషనర్‌కు.. అలాగే గ్రామ సచివాలయాల్లోనూ రాజీనామాలను అందస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 1200 పైబడి వలంటీర్లు సేవలందిస్తున్నారు.

AP Elections: ఏపీలో పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన

AP Elections: ఏపీలో పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన

Andhra Pradesh Pensions: ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీ (Pensions) విషయంలో గత రెండ్రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. వలంటీర్ల (Volunteers) ద్వారా పింఛన్ల పంపిణీ వద్దని.. ఎన్నికల విధుల నుంచి కూడా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే.. మొత్తం చేసింది టీడీపీయేనని వైసీపీ.. మాకేంటి సంబంధం అని కూటమి ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన వచ్చేసింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి