• Home » VK Singh

VK Singh

Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి నాలుగో ఫ్లైట్‌లో ఢిల్లీకి 274 మంది భారతీయులు

Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి నాలుగో ఫ్లైట్‌లో ఢిల్లీకి 274 మంది భారతీయులు

'ఆపరేషన్ అజయ్' విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ కింద నడుపుతున్న నాలుగో ఫ్లైట్‌లో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న చిక్కుకున్న 274 మంది భారతీయులు ఆదివారంనాడు సురక్షితంగా న్యూఢిల్లీ చేరుకున్నారు. వీరికి కేంద్ర సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ విమానాశ్రయం వద్ద సాదర స్వాగతం పలికారు.

VK Singh: పాక్‌ను ఐసొలేట్ చేయాలి: వీకే సింగ్

VK Singh: పాక్‌ను ఐసొలేట్ చేయాలి: వీకే సింగ్

ఇండియాపై ఉగ్రదాడులకు అడ్డుకట్టు వేయాలంటే పాకిస్థాన్‌ ను ఒంటరి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో బుధవారంనాడు ఉగ్రవాదులతో జరిగిన భీకర కాల్పుల్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, డీఎస్‌పీ హుమయూన్ ప్రాణాలు కోల్పోవడంపై వీకే సింంగ్ స్పందించారు.

VK Singh on POK: పీఓకే ఇండియాలో కలిసిపోతుంది..వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు

VK Singh on POK: పీఓకే ఇండియాలో కలిసిపోతుంది..వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ సహాయ మంత్రి రిటైర్డ్ జనరల్ వీకే సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే కొద్దికాలం తర్వాత దానంతట అదే ఇండియాలో కలిసిపోతుందని చెప్పారు. ''కొద్దిరోజులు ఆగండి. పీఎంకే ఆటోమాటిక్‌గా ఇండియాతో విలీనమవుతుంది'' అని దౌసలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు.

VK Singh Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి