• Home » Vizag News

Vizag News

Bomb Threats: ఆగని బాంబు బెదిరింపులు.. మరో విమానానికి..

Bomb Threats: ఆగని బాంబు బెదిరింపులు.. మరో విమానానికి..

దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తిరుపతి, లక్నోలోని పలు హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈరోజు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగో ఫ్లైట్‌కి బాంబు బెదిరింపు కాల్ చేశారు. ఎయిర్ పోర్టు అధికారులు విమానాన్ని పరిశీలించారు

AP News: తుఫాన్‌ ప్రభావంతో రైళ్ల రద్దు..

AP News: తుఫాన్‌ ప్రభావంతో రైళ్ల రద్దు..

తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు (25వ తేదీ వరకు) పలు రైళ్లు రద్దు చేసినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌(Waltheru Division Senior DCM K. Sandeep) తెలిపారు.

Vizag: దసపల్లా భూములపై ప్రభుత్వం ఆరా!

Vizag: దసపల్లా భూములపై ప్రభుత్వం ఆరా!

వేల కోట్ల విలువైన దసపల్లా భూముల వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ భూములు నిషేధిత జాబితా 22-ఏ నుంచి తొలగింపు ప్రక్రియ మొదలుకొని అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణానికి జరిగిన ఒప్పందంలో గూడుపురాణిపై నిగ్గుతేల్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.

AP NEWS: విశాఖ డెయిరీలో భారీ కుంభకోణం.. జనసేన నేత మూర్తి యాదవ్ షాకింగ్ కామెంట్స్

AP NEWS: విశాఖ డెయిరీలో భారీ కుంభకోణం.. జనసేన నేత మూర్తి యాదవ్ షాకింగ్ కామెంట్స్

వైసీపీ ప్రభుత్వంలో విశాఖ డెయిరీలో భారీ కుంభకోణం జరిగిందని.. రైతుల డబ్బులను దోచుకున్నారని జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నేత, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుటుంబ సభ్యులు విశాఖ డెయిరీని తమ అడ్డాగా చేసుకుని భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు.

Ram Mohan Naidu: విశాఖ-దుర్గ్‌ వందేభారత్‌ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి

Ram Mohan Naidu: విశాఖ-దుర్గ్‌ వందేభారత్‌ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి

విశాఖపట్నం మీదుగా నడిచే నాల్గో వందే భారత్ రైలు ఇదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. రైల్వే ద్వారా దేశంలో అభివృద్ధి శరవేగంగా జరిగిందని తెలిపారు. విశాఖలో మూడు వందే భరత్ రైళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. రైల్వే ద్వారా దేశంలో అభివృద్ధి శరవేగంగా జరిగిందని కింజరాపు రామ్మోహన్ అన్నారు.

AP News: విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో అగ్నిప్రమాదం

AP News: విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో అగ్నిప్రమాదం

విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం జరిగింది. లిథియం బ్యాటరీ అన్‌లోడ్ చేస్తున్న సమయంలో కంటైనర్‌లోని ఒక బాక్స్ లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.

YSRCP: బొత్స నామినేషన్ కార్యక్రమానికి వైవీ సుబ్బారెడ్డి డుమ్మా.. ఏదో తేడా కొడుతోందే..!?

YSRCP: బొత్స నామినేషన్ కార్యక్రమానికి వైవీ సుబ్బారెడ్డి డుమ్మా.. ఏదో తేడా కొడుతోందే..!?

సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగారు. సోమవారం నాడు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ.. ఎక్కడో తేడా కొట్టినట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందనే అనుమానాలు వైసీపీ క్యాడర్‌లో గట్టిగానే వస్తున్నాయ్. ఇందుకు కారణం..

1 నుంచి హెల్మెట్‌ తప్పనిసరి

1 నుంచి హెల్మెట్‌ తప్పనిసరి

ద్విచక్ర వాహన చోదకుడితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా హెల్మెట్‌ (బీఐఎస్‌ మార్క్‌) ధరించాలని విశాఖ జిల్లా కలెక్టర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ ఒక ప్రకటనలో కోరారు.

Pawan Kalyan: వైసీపీకి కార్పొరేటర్ల షాక్..!!

Pawan Kalyan: వైసీపీకి కార్పొరేటర్ల షాక్..!!

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీ ఒక్కో షాక్ తగులుతోంది. గత పాలనలో జరిగిన తప్పులు ఒక్కొటి వెలుగులోకి వస్తోన్నాయి. మరోవైపు వైసీపీకి శ్రేణులు, నేతలు షాక్ ఇస్తున్నారు. విశాఖపట్టణానికి చెందిన కార్పొరేటర్లు వైసీపీని వీడారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఐదుగురు కార్పొరేటర్లకు పవన్ కల్యాణ్ కండు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Fire Accident: విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం..

Fire Accident: విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం..

వైజాగ్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. స్టేషన్‌లో ఆగివున్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో (Korba - Visakhapatnam Express ) ఒక్కసారిగా మంటలు వచ్చేశాయి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి