Home » Viveka Murder Case
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్‌పై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంపై తాడేపల్లి ప్యాలెస్‌లో కలవరం మొదలైంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. సీబీఐపై ఎటువంటి ఆంక్షలూ లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే సునీత పిటిషన్‌లో ఏపీ సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.
హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case)లో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ల రెండో రోజు సీబీఐ కస్టడీ విచారణ ముగిసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్‌రెడ్డి...
ఢిల్లీ: ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌కు వ్యతిరేకంగా సునీతారెడ్డి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో అనేక కీలకాంశాలు పేర్కొన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కస్టడీ విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాల్సిందే..
అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ కు వ్యతిరేకంగా వివేకా కుమార్తె వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది.