• Home » Vivek Venkataswamy

Vivek Venkataswamy

కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు: మంత్రి వివేక్

కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు: మంత్రి వివేక్

ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకట్ స్వామి వ్యాఖ్యానించారు. సిద్దిపేటకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రత్యేక నిధుల ద్వారా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

‘నన్ను జైలుకు పంపాలనుకుంటే పంపండి’.. బాల్క సుమన్ సవాల్

‘నన్ను జైలుకు పంపాలనుకుంటే పంపండి’.. బాల్క సుమన్ సవాల్

మంత్రి వివేక్‌పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఖ్యాబలం లేకున్నా క్యాతనపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌ యత్నిస్తోందని మండిపడ్డారు.

అవినీతి పార్టీ బీఆర్‌ఎస్‌...

అవినీతి పార్టీ బీఆర్‌ఎస్‌...

మంత్రి వివేక్‌వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి పార్టీ బీఆర్‌ఎస్‌ అని, ఆ మాట కేసీఆర్‌ బిడ్డ కవితనే చెబుతున్నదని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సారధ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతోందన్నారు.

Minister Vivek Venkata Swamy: కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం  నిర్మించారు.. కేసీఆర్‌పై మంత్రి వివేక్ ధ్వజం

Minister Vivek Venkata Swamy: కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం నిర్మించారు.. కేసీఆర్‌పై మంత్రి వివేక్ ధ్వజం

కాంట్రాక్టర్లను ధనికులను చేయడానికి మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని మంత్రి వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. జస్టిస్ పీసీ గోష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు.

Basara: ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా బాసర

Basara: ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా బాసర

బాసర సరస్వతీదేవి క్షేత్రాన్ని దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, కార్మికశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు.

Vivek Venkataswamy: దళితుల రిజర్వేషన్లు 18శాతానికి పెంచేలా కృషి

Vivek Venkataswamy: దళితుల రిజర్వేషన్లు 18శాతానికి పెంచేలా కృషి

ఎస్సీ వర్గీకరణలోని రోస్టర్‌ విధానం వల్ల మాలలకు జరుగుతున్న నష్టాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు.

Vivek Venkataswamy: వారానికి 48 గంటల పని విధానాన్ని మార్చలే

Vivek Venkataswamy: వారానికి 48 గంటల పని విధానాన్ని మార్చలే

కార్మికుడికి రోజులో 8 పనిగంటలు మాత్రమే ఉండాలన్న అంశంలో మాత్రమే వెసులుబాటు ఇచ్చామని, వారంలో 48కి మించి పనిగంటలు ఉండొద్దన్న నిబంధన మాత్రం యథాతథంగా కొనసాగుతుందని కార్మికశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి వివరణ ఇచ్చారు.

Industrial Accident: మాంసపు ముద్దలు బూడిద కుప్పలు

Industrial Accident: మాంసపు ముద్దలు బూడిద కుప్పలు

సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు మృతుల సంఖ్య మంగళవారం అర్ధరాత్రి సమయానికి 46కి చేరింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారం అర్ధరాత్రి సమయానికే 20కి చేరినట్టు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించాం

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించాం

సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌ వెంకటస్వామి అన్నారు.

Vivek Venkataswamy: గిగ్‌ వర్కర్ల కోసం త్వరలో చట్టం:  వివేక్‌

Vivek Venkataswamy: గిగ్‌ వర్కర్ల కోసం త్వరలో చట్టం: వివేక్‌

గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గిగ్‌ వర్కర్ల సంక్షేమం కోసం త్వరలో ఓ చట్టాన్ని తీసుకువస్తామని రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి కల్పన శాఖల మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి