• Home » Vistara

Vistara

 బాంబు ఉందంటూ 169 ఫేక్ కాల్స్.. విమానాలతో ఆటాడుకుంటున్న ఆకతాయిలు

బాంబు ఉందంటూ 169 ఫేక్ కాల్స్.. విమానాలతో ఆటాడుకుంటున్న ఆకతాయిలు

గత వారం రోజులుగా దేశంలోని ఎయిర్‌లైన్స్ సంస్థల విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కాల్స్ నకిలీవే అయినప్పటికీ ఎవరు చేస్తున్నారనేది అంతుచిక్కడం లేదు. ఈ మేరకు ఇంటెలిజెన్సీ ఏజెన్సీలు రంగంలోకి దిగినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. దీంతో పర్యాటక రంగానికి నష్టం వాటిల్లడమే కాకుండా ప్రయాణీకులు కూడా తెగ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Vistara Flight: ముంబయి నుంచి ప్రాంక్‌ఫర్డ్ బయలుదేరి.. టర్కీలో ల్యాండైన  విమానం

Vistara Flight: ముంబయి నుంచి ప్రాంక్‌ఫర్డ్ బయలుదేరి.. టర్కీలో ల్యాండైన విమానం

ముంబయి నుంచి ఫ్రాంక్‌ఫర్డ్ బయలుదేరిన విస్తారా సంస్థకు చెందిన యూకే 27 విమానం.. మార్గ మధ్యంలో తన గమ్యస్థానాన్ని మార్చుకుంది. ఆ క్రమంలో ఇస్తాంబుల్ రాజధాని టర్కీలో విమానం ల్యాండ్ అయింది. ఈ మేరకు విస్తారా సంస్థ శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పష్టం చేసింది.

Vistara: ప్రయాణికులకు అలర్ట్.. ఈ విమాన టిక్కెట్స్ బుకింగ్ బంద్

Vistara: ప్రయాణికులకు అలర్ట్.. ఈ విమాన టిక్కెట్స్ బుకింగ్ బంద్

ఒకప్పుడు గగనతలాన్ని శాసించిన ఫ్లైట్స్ ఇప్పుడు ప్రయాణించే అవకాశం కూడా లేకపోవడంతో విస్తారా(Vistara) విమానాల్లో(flights) టికెట్ బుకింగ్ నిషేధించారు. సెప్టెంబర్ 3 తర్వాత ప్రయాణికులు విస్తారాలో టిక్కెట్లు బుక్ చేసుకోలేరని కంపెనీ శుక్రవారం తెలిపింది. అయితే అసలేం జరిగిందనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

Vistara Airways: విమానానికి మళ్లీ బెదిరింపు.. అత్యవసరంగా ల్యాండింగ్

Vistara Airways: విమానానికి మళ్లీ బెదిరింపు.. అత్యవసరంగా ల్యాండింగ్

ప్యారిస్ నుంచి ముంబై బయలుదేరిన విస్తారా ఎయిర్‌వేస్ విమానానికి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దించారు. విమానంలోని ప్రయాణికులను దింపివేసి.. విమానాన్ని టెర్మినల్ వద్దకు తరలించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

Iran israel: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తత.. విమానయాన ప్రయాణికులకు అలర్ట్

Iran israel: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తత.. విమానయాన ప్రయాణికులకు అలర్ట్

ఇజ్రాయెల్- ఇరాన్(israel-iran) దేశాల మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అనేక ప్రధాన విమానయాన సంస్థలు ఇరాన్‌కు విమానాలను రద్దు చేశాయి. దీంతోపాటు ఇజ్రాయెల్‌కు కూడా గగనతల వినియోగాన్ని పరిమితం చేశాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా, విస్తారా విమాన(flights) మార్గాల ప్రయాణంపై ప్రకటనలు విడుదల చేశాయి.

Vistara: ఫ్లైట్లను భారీగా తగ్గించిన విస్తారా.. ఎందుకంటే..?

Vistara: ఫ్లైట్లను భారీగా తగ్గించిన విస్తారా.. ఎందుకంటే..?

ఫైలట్లు, సిబ్బంది కొరత సహా ఇతర కారణాల వల్ల విమానాలను తగ్గిస్తున్నామని విస్తారా ఎయిర్ లైన్స్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. గత కొన్నిరోజులుగా విమానాల ఆలస్యానికి గల కారణం ఇదేనని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. కొన్ని దేశీయ మార్గాలలో ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు బోయింగ్ 787 లాంటి పెద్ద విమానాల ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.

Worst Airline: ఈ ఎయిర్‌లైన్ వరస్ట్..ప్రయాణించే ముందు 100 సార్లు ఆలోచించాలన్న నటి

Worst Airline: ఈ ఎయిర్‌లైన్ వరస్ట్..ప్రయాణించే ముందు 100 సార్లు ఆలోచించాలన్న నటి

నాగిన్ 5 ఫేమ్, టీవీ నటి సుర్భి చందనా(Surbhi Chandna) సోషల్ మీడియాలో ఓ ప్రముఖ విమానయాన సంస్థపై విమర్శలు గుప్పించింది. ఎందుకంటే ఆ ఎయిర్‌లైన్‌తో తనకు చాలా చేధు అనుభవం ఎదురైనట్లు చెప్పింది.

Muscat-Dhaka Flight: విమానంలో ప్రయాణికుడి వికృత ప్రవర్తన.. ఎయిర్ హోస్టెస్‌ని కౌగిలించుకొని, ఆపై ఏం చేశాడంటే?

Muscat-Dhaka Flight: విమానంలో ప్రయాణికుడి వికృత ప్రవర్తన.. ఎయిర్ హోస్టెస్‌ని కౌగిలించుకొని, ఆపై ఏం చేశాడంటే?

ఈ నెల 6వ తేదీన (బుధవారం) యూకే 234 అనే విస్తారా విమానం మస్కట్ నుంచి ఢాకాకి బయలుదేరింది. గురువారం తెల్లవారుజామున ఇది ముంబైలో ల్యాండ్ చేయాల్సి ఉంది. అరగంటలో విమానం ముంబయికి చేరుతుందనగా..

Viral: విమాన సిబ్బంది హెల్త్ ఎమర్జెన్సీ అలెర్ట్.. సడన్‌గా శ్వాస తీసుకోవడం ఆపేసిన రెండేళ్ల పాప.. చివరకు..!

Viral: విమాన సిబ్బంది హెల్త్ ఎమర్జెన్సీ అలెర్ట్.. సడన్‌గా శ్వాస తీసుకోవడం ఆపేసిన రెండేళ్ల పాప.. చివరకు..!

ఒకవైపు విమానం గాల్లో ఎగురుతోంటే మరోవైపు ఆ పాప ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ప్రమాదంలోకి జారుకుంది.. ఇలాంటి సమయంలో..

Vistara Flight: విస్తారా విమానంలో ఇటలీ మహిళ రచ్చ రచ్చ చేసిందిగా..!

Vistara Flight: విస్తారా విమానంలో ఇటలీ మహిళ రచ్చ రచ్చ చేసిందిగా..!

అబూదాబీ నుంచి ముంబై వచ్చిన విస్తారా విమానంలో ఇటలీకి చెందిన ఓ మహిళ(45) వీరంగం సృష్టించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి