• Home » Visakha Railway Zone

Visakha Railway Zone

Central Minister K Rammohan Naidu: విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

Central Minister K Rammohan Naidu: విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

ఎన్డీయే ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన అనంతరం రైల్వే జోన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని సైతం ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత రైల్వే జోన్ కార్యరూపం దాలుస్తుందన్నారు.

Visakhapatnam : రైల్వే జోన్‌... అందని ద్రాక్ష!

Visakhapatnam : రైల్వే జోన్‌... అందని ద్రాక్ష!

విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్‌ అందని ద్రాక్షలా ఊరిస్తోంది. విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయకుండానే ఒడిశాలోని రాయగడ డివిజన్‌ పనులు ముమ్మరం చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర వాసులు మరోసారి నిరాశ చెందుతున్నారు.

Visakha Railway Zone: ఏపీకి శుభవార్త.. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్

Visakha Railway Zone: ఏపీకి శుభవార్త.. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుచేయాల్సిన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌’పై (Visakha Railway Zone) కొన్నేళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌కు ఆగస్ట్-19తో ఫుల్‌స్టాప్ పడింది. జోన్‌ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించకుండా కాలయాపన చేస్తోందన్న మాటలు ఇకపై వినపడవ్.. కనపడవ్!.

తాజా వార్తలు

మరిన్ని చదవండి