• Home » Vinesh Phogat

Vinesh Phogat

Vinesh Phogat: కాంగ్రెస్‌లోకి ఫొగట్‌, పునియా

Vinesh Phogat: కాంగ్రెస్‌లోకి ఫొగట్‌, పునియా

రెజ్లర్లు వినేశ్‌ ఫొగట్‌, బజరంగ్‌ పునియా కాంగ్రె్‌సలో చేరారు. వీరిద్దరూ కాంగ్రె్‌సలో చేరతారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

Sakshi Malik: రాజకీయాల్లోకి నన్నూ రమ్మన్నారు

Sakshi Malik: రాజకీయాల్లోకి నన్నూ రమ్మన్నారు

ఒలింపియన్లు బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫోగట్‌‌ కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేసిన నేపథ్యంలో రాజకీయ రంగంలో అడుగుపెట్టే అవకాశాలపై సాక్షి మాలిక్‌ను మీడియా ప్రశ్నించింది.

Congress: రైల్వే నుంచి ఫోగట్‌కు షోకాజ్.. కాంగ్రెస్ సంచలన అభియోగం

Congress: రైల్వే నుంచి ఫోగట్‌కు షోకాజ్.. కాంగ్రెస్ సంచలన అభియోగం

ఈనెల 4న న్యూఢిల్లీలో రాహుల్‌ గాంధీని ఫోగట్ కలిసిన అనంతరం ఆమెకు ఇండియన్ రైల్వే షోకాజ్ నోటీసు పంపినట్టు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Congress: కాంగ్రెస్‌ పార్టీలోకి వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా!

Congress: కాంగ్రెస్‌ పార్టీలోకి వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా!

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం జరగబోతోంది. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఇవాళ (శుక్రవారం) హస్తం పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు ఉన్నాయి.

Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా..

Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా..

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచుసుకుంది. ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Vinesh Phogat: రైల్వే ఉద్యోగానికి వినేశ్ ఫోగట్ రాజీనామా

Vinesh Phogat: రైల్వే ఉద్యోగానికి వినేశ్ ఫోగట్ రాజీనామా

జీవితంలో కీలకమైన ఈ దశలో రైల్వే ఉద్యోగాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నానని, తన రాజీనామాను సంబంధిత రైల్వే అధికారులు సమర్పించానని రెజ్లర్ వినేశ్ ఫోగట్ తెలిపారు.

Haryana Assembly Elections: కాంగ్రెస్ పార్టీలో చేరనున్న వినేశ్, బజరంగ్ పునియా

Haryana Assembly Elections: కాంగ్రెస్ పార్టీలో చేరనున్న వినేశ్, బజరంగ్ పునియా

హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. న్యూఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు వారు పార్టీలో చేరనున్నారు.

Rahul Gandhi: కాంగ్రెస్‌లోకి వినేశ్‌ ఫొగాట్‌?

Rahul Gandhi: కాంగ్రెస్‌లోకి వినేశ్‌ ఫొగాట్‌?

ప్రముఖ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయమైనట్లు కనిపిస్తోంది.

Vinesh Phogat: వినేశ్ ఫొగట్ సంచలనం.. ఆ పార్టీలో చేరిక

Vinesh Phogat: వినేశ్ ఫొగట్ సంచలనం.. ఆ పార్టీలో చేరిక

పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్‌(Vinesh Phogat)‌ రాజకీయ రంగ ప్రవేశంపై ఉత్కంఠ వీడింది. అందరి అంచనాలకు తగినట్లే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Vinesh Phogat: రైతు నిరసనల్లో పాల్గొన్న వినేష్ ఫోగట్.. రాజకీయ ప్రవేశంపై ఏమన్నారంటే..?

Vinesh Phogat: రైతు నిరసనల్లో పాల్గొన్న వినేష్ ఫోగట్.. రాజకీయ ప్రవేశంపై ఏమన్నారంటే..?

రైతుల నిరసన శనివారానికి 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒలంపియన్ వినోషె ఫోగట్ శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. పండించిన పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌పై ఆగస్టు 31 నుంచి రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి