• Home » Vinayaka Chaviti

Vinayaka Chaviti

Chandrayaan-3 : వావ్.. చంద్రుడిపై బొజ్జ గణపయ్య..!

Chandrayaan-3 : వావ్.. చంద్రుడిపై బొజ్జ గణపయ్య..!

వినాయకుడు.. మన నాయకుడేనని హిందువుల అందరి ప్రగాఢమైన భావన.. విశ్వాసం కూడా. ఎందుకంటే.. తలచిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా.. దిగ్విజయంగా పనులు పూర్తి కావాలంటే ఆ గణనాయకుడిని నిర్మల మనసుతో స్మరిస్తే చాలు.. పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాడు..

Vinayaka Chavithi: విశాఖలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

Vinayaka Chavithi: విశాఖలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

విశాఖలో వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని విశాఖలో వివిధ రూపాలలో గల గణనాధులను ఏర్పాటు చేశారు.

Chandrababu: చంద్రబాబు బయటికి రాగానే టీడీపీలో చేరతా: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే

Chandrababu: చంద్రబాబు బయటికి రాగానే టీడీపీలో చేరతా: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జైలు నుంచి బయటికి రాగానే అధికారికంగా టీడీపీలో చేరతానని వైసీపీ రెబల్, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు.

CBN Arrest : వినాయక చవితి రోజున టీడీపీ ఆసక్తికర ట్వీట్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ

CBN Arrest : వినాయక చవితి రోజున టీడీపీ ఆసక్తికర ట్వీట్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ

వినాయక చవితి.. హిందువులకు తొలి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు.. గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి..

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ గణేష్‌కు తొలి పూజలు చేసిన గవర్నర్లు

Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ గణేష్‌కు తొలి పూజలు చేసిన గవర్నర్లు

ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 63 అడుగుల్లో పర్యావరణహితమైన మట్టి గణపతి భక్తులను కనువిందు చేస్తోంది. ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజలో గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Vinayaka Temple: కాణిపాకంలో మంత్రి పట్టువస్త్రాల సమర్పణ.. భక్తుల ఇక్కట్లు

Vinayaka Temple: కాణిపాకంలో మంత్రి పట్టువస్త్రాల సమర్పణ.. భక్తుల ఇక్కట్లు

కాణిపాకం వరసిద్ది వినాయక క్షేత్రంలో భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు.

Janasena Chief: తెలుగువారందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన పవన్

Janasena Chief: తెలుగువారందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన పవన్

విఘ్నాలకు అధిపతి అయిన ఆ వినాయకుని ఆశీస్సులు మన భారతీయలందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగువారందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా జరిగే ఈ వినాయక చవితి పండుగ ఒక ఘనమైన వేడుక అని అన్నారు.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. వినాయక చవితి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్‌ వినాయకుడి దర్శనానికి తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంది. కళాకారుల ఆటపాటలతో ఖైరతాబాద్ సందడిగా మారింది.

Vinayaka Chavithi 2023: శ్రీగణనాథం భజామ్యహం!.. నీలాపనిందలు రాకుండా పోవాలంటే...

Vinayaka Chavithi 2023: శ్రీగణనాథం భజామ్యహం!.. నీలాపనిందలు రాకుండా పోవాలంటే...

శ్రీగణనాథుడి పూజలో ప్రకృతి సిద్ధమైన పత్రాలకే ప్రాధాన్యం. భక్తిగా, శ్రద్ధగా కాస్తంత గరికతో పూజించినా సంతుష్టుడై...

Vinayaka Chavithi: వినాయకుడి ఆకృతిలో విద్యార్థులు.. ఆకట్టుకున్న విన్యాసం..

Vinayaka Chavithi: వినాయకుడి ఆకృతిలో విద్యార్థులు.. ఆకట్టుకున్న విన్యాసం..

వినాయక చవితి వస్తుందంటే చాలు ఊరు వాడల్లో సందడి నెలకొంటుంది. గణనాథుడి విగ్రహాలు పెట్టి చిన్నాపెద్ద సంబరాల్లో మునిగిపోతుంటారు. ఇక చిన్న పిల్లల సందడైతే మరింత ముచ్చటేస్తుంది. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా వినాయక చవితి ముందే సందడి నెలకొంది. మహబూబాబాద్ జిల్లా స్థానిక ఏకశిలా ఏంజెల్స్ పాఠశాలలో నిర్వహించిన ముందస్తు వినాయక చవితి వేడుకలు ఆకట్టుకున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి