Home » Vinayaka Chaviti
గణేశ్ చతుర్థి వచ్చిందంటే ఇళ్లలో సందడి మొదలవుతుంది. అయితే ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో కొన్ని విషయాలను తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
మట్టి వినాయకుడిని పూజించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
ఏపీ వ్యాప్తంగా వినాయకచవితి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి తమ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.
కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు.
వినాయక చవితి రోజున ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించుకోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి.
వినాయక చవితి నుంచి ప్రారంభమై 20 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలకు కాణిపాకం సిద్ధమవుతోంది.
శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళిః ఈ నామాలు చదువుతూ స్వామిని పూలతోగాని, అక్షతలతో గాని పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేయాలి.
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ! ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే !!
వినాయక చవితి సందర్భంగా గణపతిని ఇంటికి తీసుకురావడానికి భక్తులు సిద్ధమవుతున్నారు. అయితే విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చే ముందే కొన్ని ముఖ్యమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.
వినాయక చవితి సందర్భంగా గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ముఖ్యంగా మోదకాలు, ఉండ్రాళ్లు, లడ్డూలు, పరమాన్నం వంటి ప్రసాదాలను వినాయకుడికి ప్రీతికరమైనవిగా భక్తులు భావిస్తారు.