• Home » Village development

Village development

School Development: శ్రీమంతుడు నాగ్‌ అశ్విన్‌

School Development: శ్రీమంతుడు నాగ్‌ అశ్విన్‌

కల్కి సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. శ్రీమంతుడు సినిమా హీరో మహే్‌షబాబు తరహాలో స్వగ్రామం అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు.

Hyderabad : గ్రామీణ వైద్యులకు బంపర్‌ ఆఫర్‌

Hyderabad : గ్రామీణ వైద్యులకు బంపర్‌ ఆఫర్‌

వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు రేవంత్‌ సర్కారు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యుల వేతనాలు భారీగా పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.

Supreme Court : గ్రామ న్యాయాలయాల ఏర్పాటులో జాప్యమా?

Supreme Court : గ్రామ న్యాయాలయాల ఏర్పాటులో జాప్యమా?

ప్రజలందరికీ న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన గ్రామ న్యాయాలయాల ఏర్పాటు అత్యవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Rural Development: సకల వసతుల ‘పల్లె’

Rural Development: సకల వసతుల ‘పల్లె’

ఊర్లో అన్ని వసతులుంటే ఇబ్బందులన్నీ పోయి ప్రజల జీవితాలు ఆనందమయం అవుతాయి. పిల్లలు చదువుకునేందుకు అన్ని వసతులతో కూడిన చక్కని బడి.. వైద్య సౌకర్యం, తాగునీటి వసతి, అంతర్గత రోడ్లు, చక్కని మురుగు నీటి పారుదల వ్యవస్థ, ఇతర గ్రామాలకు అనుసంధానం చేస్తూ రహదారులు ఉంటే ఎంతో బాగుంటుంది అవునా?

Nalgonda: మా ఊర్లో సగం ఇళ్లకే భగీరథ నీళ్లు ..

Nalgonda: మా ఊర్లో సగం ఇళ్లకే భగీరథ నీళ్లు ..

తన సొంత గ్రామంలో మిషన్‌ భగీరథ నీళ్లు సగం ఇళ్లకే వస్తున్నాయని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జరిగిన నల్లగొండ జడ్పీ సర్వసభ్య చివరి సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

Hyderabad: నిబంధనల పేరుతో కోతలుండవు!

Hyderabad: నిబంధనల పేరుతో కోతలుండవు!

రుణమాఫీ విషయంలో ప్రత్యేకంగా కొత్త నిబంధనల పేరుతో కోతలు విధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో రెండుసార్లు రుణమాఫీ అమలైంది. అప్పుడు రెండుసార్లు కలిపి సగంసగమే మాఫీ చేసినా రూ.21వేల కోట్లు నిధులు ఖర్చయ్యాయి.

Hyderabad: ఆగస్టు 1 విడుదల!

Hyderabad: ఆగస్టు 1 విడుదల!

రాష్ట్రంలో సవరించిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ విలువలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. వాటిని ప్రతిపాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విలువల నిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరుగా ఏర్పాటు చేసిన కమిటీలు ఈనెల 18వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్షేత్ర స్థాయికి వెళ్లనున్నాయి.

Seethakka: పల్లెల్లో రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టండి..

Seethakka: పల్లెల్లో రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టండి..

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

TG: అక్టోబరులో పంచాయతీ ఎన్నికలు..

TG: అక్టోబరులో పంచాయతీ ఎన్నికలు..

పంచాయతీలతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకూ ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు బీసీ రిజర్వేషన్ల అంశం తేలాకే ఈ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో సర్కారు ఉన్నట్లు తెలిసింది.

Vikarabad: సంక్షోభంలో పంచాయతీలు!

Vikarabad: సంక్షోభంలో పంచాయతీలు!

ఈ సమస్య కేవలం ఈ మూడు గ్రామ పంచాయతీలది మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 పంచాయతీలూ ఎదుర్కొంటున్నాయి. నాలుగు నెలలుగా కేంద్రం నిధులు రావడం లేదు. ఎస్‌ఎ్‌ఫసీ నిధులు రెండేళ్లలో అప్పుడప్పుడు ఇచ్చినప్పటికీ.. 16 నెలలకు పైగా రావాల్సి ఉందని తెలుస్తోంది. వాస్తవానికి సకాలంలో నిధులు విడుదలైతేనే.. చిన్న పంచాయతీల నిర్వహణ భారంగా ఉంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి