• Home » Vikram Lander

Vikram Lander

Chandrayaan-3: చంద్రుని ఉపరితలంపై మరోసారి సురక్షితంగా ల్యాండ్ అయిన విక్రమ్.. కీలక అప్డేట్ ఇచ్చిన ఇస్రో

Chandrayaan-3: చంద్రుని ఉపరితలంపై మరోసారి సురక్షితంగా ల్యాండ్ అయిన విక్రమ్.. కీలక అప్డేట్ ఇచ్చిన ఇస్రో

అదేంటి.. చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ ఆల్రెడీ చంద్రుని ఉపరితలంపైనే ఉంది కదా.. మళ్లీ సురక్షితంగా ల్యాండ్ అవ్వడం ఏంటి? అని టైటిల్ చూసి అనుకుంటున్నారా..! మేటర్ ఏమిటంటే.. ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా...

Chandrayaan 3 : మరో ఆసక్తికర ఫొటోను పంపిన ప్రజ్ఞాన్ రోవర్

Chandrayaan 3 : మరో ఆసక్తికర ఫొటోను పంపిన ప్రజ్ఞాన్ రోవర్

చంద్రయాన్-3 నుంచి మరో ఫొటో వచ్చింది. ఇది చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ తీసిన విక్రమ్ ల్యాండర్ తొలి ఫొటో. దీనిని భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం తీసింది. దీనిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) విడుదల చేసింది.

Land Sale on Moon: చంద్రుడిపై భూమిని కొన్న తెలంగాణ మహిళ.. ఎకరం ఎంతో తెలుసా?

Land Sale on Moon: చంద్రుడిపై భూమిని కొన్న తెలంగాణ మహిళ.. ఎకరం ఎంతో తెలుసా?

చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లూనా సొసైటీ ఇంటర్‌నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ కంపెనీలు చంద్రుడిపై భూమిని విక్రయిస్తున్నాయి. అయితే చంద్రుడిపై భూమి కొనుగోలు విషయంలో కొన్ని షరతులు వర్తిస్తాయి. తాజాగా తెలంగాణకు చెందిన మహిళ కూడా స్థలం కొనుగోలు చేసింది.

Chandrayaan-3: మరో వీడియో రిలీజ్ చేసిన ఇస్రో.. శివశక్తి పాయింట్ వద్ద రోవర్ చక్కర్లు

Chandrayaan-3: మరో వీడియో రిలీజ్ చేసిన ఇస్రో.. శివశక్తి పాయింట్ వద్ద రోవర్ చక్కర్లు

చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయినప్పటి నుంచి ఇస్రో సంస్థ ల్యాండర్ మాడ్యూల్ అక్కడ రికార్డ్ చేస్తున్న దృశ్యాల్ని ‘X’ ప్లాట్‌ఫామ్ (ట్విటర్) వేదికగా షేర్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు తాజాగా..

Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్‌ని డిజైన్ చేశానన్నాడు.. పెద్ద చిక్కుల్లో చిక్కుకున్నాడు.. చివరికి ఏమైందంటే?

Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్‌ని డిజైన్ చేశానన్నాడు.. పెద్ద చిక్కుల్లో చిక్కుకున్నాడు.. చివరికి ఏమైందంటే?

ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఎవరైనా వింతగా ప్రవర్తిస్తూ మాట్లాడినా, వీడియోలు పెడుతున్నా.. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రే సెన్సేషన్ అవుతున్నారు. ఓవర్‌నైట్ స్టార్‌గా...

Chandrayaan-3: యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన  చంద్రయాన్-3.. ఇస్రోకి దాసోహమైన వరల్డ్ రికార్డ్..

Chandrayaan-3: యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన చంద్రయాన్-3.. ఇస్రోకి దాసోహమైన వరల్డ్ రికార్డ్..

చందమామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 మిషన్‌లో (Chandrayaan-3) భాగంగా విక్రమ్‌ ల్యాండర్‌ని (Vikram lander) సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సరికొత్త చరిత్ర సృష్టించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా నిలిచింది. ఈ అద్భుత విజయాన్ని సమస్త భారతావని వేడుకలా జరుపుకుంది. ప్రపంచదేశాలు సైతం జయహో భారత్ అని కీర్తించాయి.

Chandrayaan-3: రోవర్ దిగడానికి ముందు ఏం జరిగిందో చూడండి.. ఇస్రో నుంచి ఈ రోజు రెండో వీడియో విడుదల

Chandrayaan-3: రోవర్ దిగడానికి ముందు ఏం జరిగిందో చూడండి.. ఇస్రో నుంచి ఈ రోజు రెండో వీడియో విడుదల

చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతమవ్వడంతో ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక చంద్రుడిపై ల్యాండయిన ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ నుంచి బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి అందుతున్న సమాచారం ఆసక్తిని కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్న ఇస్రో శుక్రవారం రెండో వీడియోను విడుదల చేసింది.

Chandrayaan-3: మరో వీడియో షేర్ చేసిన ఇస్రో.. ల్యాండర్ నుంచి రోవర్ ఎలా దిగిందో మీరూ చూసేయండి..

Chandrayaan-3: మరో వీడియో షేర్ చేసిన ఇస్రో.. ల్యాండర్ నుంచి రోవర్ ఎలా దిగిందో మీరూ చూసేయండి..

చంద్రయాన్-3 మిషన్‌లో (Chandrayaan-3 mission) భాగంగా చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) విజయవంతంగా ల్యాండింగ్ అయిన నాటి నుంచి ఏదో ఒక ఆసక్తికర సమాచారాన్ని పంచుకుంటున్న ఇస్రో శుక్రవారం మరో ఆసక్తికర వీడియోను షేర్ చేసింది.

Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ అయ్యాక ఇస్రో మాజీ చీఫ్ కే.శివన్ అమితానందం.. ఆ సంతోషంలో...

Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ అయ్యాక ఇస్రో మాజీ చీఫ్ కే.శివన్ అమితానందం.. ఆ సంతోషంలో...

చంద్రయాన్-3 మిషన్‌లో (Chandrayaan) భాగంగా విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) బుధవారం సాయంత్రం జాబిల్లిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ అయ్యాక యావత్ భారతం ఉప్పొంగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ వేడుకలా సంబరపడ్డారు. మరి చంద్రయాన్-2 విఫలమైనప్పుడు ప్రధాని మోదీ ముందు కన్నీళ్లు పెట్టుకున్న ఇస్రో మాజీ చైర్మన్ కే శివన్ (K Sivan) ఇంకెంత ఆనందించి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాలా!.

Chandrayaan-3: యావత్ దేశం చంద్రయాన్-3 గురించి మాట్లాడుతుండగా.. అసలు పని మొదలుపెట్టిన రోవర్ ప్రజ్ఞాన్

Chandrayaan-3: యావత్ దేశం చంద్రయాన్-3 గురించి మాట్లాడుతుండగా.. అసలు పని మొదలుపెట్టిన రోవర్ ప్రజ్ఞాన్

చంద్రుడిపై ల్యాండింగ్ ఒక కీలక ఘట్టం మాత్రమే. విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్ చేయాల్సింది చాలా ఉంది. ల్యాండర్ విక్రమ్ నుంచి బుధవారం వేరుపడిన ప్రజ్ఞాన్ రోవర్ పని మొదలుపెట్టింది. ఈ మేరకు గురువారం ఉదయం ఇస్రో (ISRO) ట్విటర్ వేదికగా కీలక అప్‌డేట్ ఇచ్చింది.

Vikram Lander Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి