Home » Vikarabad
RTC Staff Scandal: సీజ్ చేసిన బోరుబండి వాహనాన్ని సెక్యూరిటీ కోసం పరిగి బస్ డిపోలో ఉంచారు పోలీసులు. ఈ క్రమంలో ఆర్టీసీ సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి వాహన ఇంజన్ నంబర్, చేసిస్ నంబర్‌ను మార్చేశారు.
సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఏడుగురిలో ముగ్గురి నియామకానికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఆమోదం తెలిపినట్లు తెలిసింది.
Drunk And Drive: వికారాబాద్ జిల్లాలో గత రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో పరిగిలో ఓ మందుబాబు పోలీసులకే చుక్కలు చూపించాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో అతడు మద్యం తాగినట్లు బయటపడింది.
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగికి రూ.76 వేల టీఏ బిల్లు రావాల్సి ఉంది.
వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని మున్నూర్ సోమారంలోని 20 ఏళ్ల నాటి పాఠశాల భవనంలోని ఓ తరగతి గదిలో బుధ వారం పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి.
చీరలు అయిపోవడంతో వచ్చిన మహిళలు నోటికి పనిచెప్పారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ప్రారంభించిన జేఎల్‌ఎం షాపింగ్ మాల్ వద్ద ఇలా తీవ్ర గందరగోళం నెలకొంది.
Sarees For RS 9 In Vikarabad: మహిళలు ఇచ్చిన షాక్‌కు ఆ బట్టల షాపు యజమాన్యానికి దిమ్మతిరిగిపోయింది. 9 రూపాయలకే చీర అని తెలియగానే వందల మంది ఆడవాళ్లు షాపు ముందు బారులు తీరారు. చీరల కోసం గొడవ పెట్టుకున్నారు. వాళ్లకు చీరలు అందించలేక.. షాపు వాళ్లు చేతులు ఎత్తేశారు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట గ్రామాల్లో అత్యవసరంగా భూమిని సేకరించాల్సిన అవసరం ఏముందని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో ఓ విద్యార్థి గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వికారాబాద్ జిల్లా కులకచర్లలోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో ఈ ఘటన జరిగింది.
చిన్నప్పటి నుంచి పెంచిన అమ్మమ్మే ఏడేళ్ల బాలికను అమ్మకానికి పెట్టిన ఘటన వికారాబాద్(Vikarabad) జిల్లాలో కలకలం రేపింది. మర్పల్లి మండలం ఘణాపూర్ గ్రామానికి చెందిన యాదమ్మకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.