• Home » Vikarabad

Vikarabad

CM Revanth Reddy: ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందన.. కీలక ఆదేశాలు

CM Revanth Reddy: ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందన.. కీలక ఆదేశాలు

పరిగి మండలం చిగురాల్‌పల్లిలో ఎరోళ్ళ మల్లమ్మ అనే వృద్ధురాలి దీన గాథపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వృద్ధురాలికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Raghunandan: నేను ఎవరికీ వత్తాసు పలకను.... దేశం కోసమే మాట్లాడతా

Raghunandan: నేను ఎవరికీ వత్తాసు పలకను.... దేశం కోసమే మాట్లాడతా

Telangana: ప్రతి కార్యకర్తను గుర్తించి గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పూర్తి ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ ఎన్నికలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ కూడా బీజేపీ నే అని చెప్పుకొచ్చారు.

Hyderabad: మరుగుదొడ్డే ఆమె ఇల్లు.. వృద్ధురాలి దీనగాధ..

Hyderabad: మరుగుదొడ్డే ఆమె ఇల్లు.. వృద్ధురాలి దీనగాధ..

సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చాలా వరకు వచ్చిన జీతంలో కొంత సేవింగ్ చేసి.. ఇల్లు కొంటారు. ఇంకొందరు ప్రభుత్వ సహకారంతో పాటుగా తమ కష్టాన్ని కలుపుకొని ఇంటిని నిర్మించుకుంటారు. అయితే.. అక్కడక్కడ పేదల పరిస్థితి దయనీయంగానే ఉంది.

Vikarabad: కాటేసిన కల్తీకల్లు!

Vikarabad: కాటేసిన కల్తీకల్లు!

వికారాబాద్‌ రూరల్‌ పీరంపల్లిలో కల్తీకల్లు తాగి ఒకరు మృతిచెందారు. మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

Tourist Place: వీకెండ్ విజిట్‌కు బెస్ట్ ప్లేస్ .. ట్రేక్కింగ్, కాఫీ తోటలతోపాటు..

Tourist Place: వీకెండ్ విజిట్‌కు బెస్ట్ ప్లేస్ .. ట్రేక్కింగ్, కాఫీ తోటలతోపాటు..

వీకెండ్ సెలవులకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైనా కూడా వెళ్లేందుకు బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అనంతగిరి హిల్స్(ananthagiri hills). పచ్చటి చెట్లతోపాటు పురాతన గుహలు, దేవాలయాలు కూడా ఇక్కడ ఉండటం విశేషం. సహజమైన సౌందర్య సంపదను కలిగి ఉన్న ఈ ప్రాంతానికి ప్రస్తుతం సీజన్‌లో ఎప్పుడైనా వెళ్లవచ్చు.

Pharma Clusters: మూడు జిల్లాల్లో 4200 ఎకరాలు!

Pharma Clusters: మూడు జిల్లాల్లో 4200 ఎకరాలు!

గ్రీన్‌ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి, భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తోంది.

Pharma Clusters: సమీకృత గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్లు 9 జిల్లాలు.. 20 వేల ఎకరాలు

Pharma Clusters: సమీకృత గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్లు 9 జిల్లాలు.. 20 వేల ఎకరాలు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సమీకృత గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్ల ప్రాజెక్టు పట్టాలెక్కింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 20 వేల ఎకరాల్లో ఒకేచోట హైదరాబాద్‌ ఫార్మా సిటీని ఏర్పాటు చేసేందుకు గత సర్కారు చర్యలు తీసుకోగా.. ఆ ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది.

Telangana: ప్రజలకు బిగ్ అలర్ట్.. ఇలాంటి వారు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి..!

Telangana: ప్రజలకు బిగ్ అలర్ట్.. ఇలాంటి వారు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి..!

Vikarabad News: మేక వన్నె పులి.. అంటారు. ప్రస్తుతం దొంగలు రోజుకో ప్లాన్‌తో ప్రజలను ఇలాగే దోచుకుంటున్నారు. తాజాగా నయా ప్లాన్‌తో రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. వికారాబాద్ జిల్లాలో కొత్త తరహా దొంగతనం వెలుగులోకి వచ్చింది. చూసేందుకు కుటుంబం లాగే ఉంటూ.. పక్కా స్కె్చ్ వేసి అందిన కాడికి దోచుకుంటున్నారు.

Srisailam Ghat Road: చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు యువకుల మృతి

Srisailam Ghat Road: చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు యువకుల మృతి

నాగర్‌కర్నూల్‌ జిల్లా శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Vikarabad: గురుకుల విద్యార్థులకు అస్వస్థత

Vikarabad: గురుకుల విద్యార్థులకు అస్వస్థత

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. ఈ మధ్యనే వికారాబాద్‌ అనంతగిరిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పలువురు విద్యార్థులు పచ్చ కామెర్లకు గురవ్వగా, తాజాగా ఇదే పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు కామెర్లతో ఆస్పత్రిలో చేరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి