• Home » Vikarabad

Vikarabad

Telangana: ప్రజలకు బిగ్ అలర్ట్.. ఇలాంటి వారు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి..!

Telangana: ప్రజలకు బిగ్ అలర్ట్.. ఇలాంటి వారు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి..!

Vikarabad News: మేక వన్నె పులి.. అంటారు. ప్రస్తుతం దొంగలు రోజుకో ప్లాన్‌తో ప్రజలను ఇలాగే దోచుకుంటున్నారు. తాజాగా నయా ప్లాన్‌తో రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. వికారాబాద్ జిల్లాలో కొత్త తరహా దొంగతనం వెలుగులోకి వచ్చింది. చూసేందుకు కుటుంబం లాగే ఉంటూ.. పక్కా స్కె్చ్ వేసి అందిన కాడికి దోచుకుంటున్నారు.

Srisailam Ghat Road: చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు యువకుల మృతి

Srisailam Ghat Road: చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు యువకుల మృతి

నాగర్‌కర్నూల్‌ జిల్లా శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Vikarabad: గురుకుల విద్యార్థులకు అస్వస్థత

Vikarabad: గురుకుల విద్యార్థులకు అస్వస్థత

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. ఈ మధ్యనే వికారాబాద్‌ అనంతగిరిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పలువురు విద్యార్థులు పచ్చ కామెర్లకు గురవ్వగా, తాజాగా ఇదే పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు కామెర్లతో ఆస్పత్రిలో చేరారు.

Vikarabad : గంజాయితో పట్టుబడ్డ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌

Vikarabad : గంజాయితో పట్టుబడ్డ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌

ఓ ప్రముఖ టీవీ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు గంజాయి కేసులో వికారాబాద్‌లో అరెస్ట్‌ అయ్యాడు. పోలీసులు అతని వద్ద 62 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Parigi: వికారాబాద్‌-కృష్ణా రైల్వే లైన్‌పై కసరత్తు..

Parigi: వికారాబాద్‌-కృష్ణా రైల్వే లైన్‌పై కసరత్తు..

వికారాబాద్‌- కృష్ణా రైల్వే లైన్‌ నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Vikarabad: విద్యుదాఘాతంతో రైతు మృతి..

Vikarabad: విద్యుదాఘాతంతో రైతు మృతి..

విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలంలోని కిచ్చనకుంట తండాలో జరిగింది.

Vikarabad: నేవీ రేడార్‌ స్టేషన్‌ శంకుస్థాపన వాయిదా..

Vikarabad: నేవీ రేడార్‌ స్టేషన్‌ శంకుస్థాపన వాయిదా..

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న నేవీ రేడార్‌ స్టేషన్‌ శంకుస్థాపన వాయిదా పడింది.

Crime News: తాండూరులో దొంగనోట్ల కలకలం..

Crime News: తాండూరులో దొంగనోట్ల కలకలం..

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న నలుగురు నిందితులను తాండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా తాండూరులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న చంద్రయ్యను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.45వేల విలువైన 500రూపాయల నకిలీ నోట్లు 90స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చంద్రయ్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు మల్లంపేట బాచుపల్లికి చేరుకున్నారు. అక్కడ మరో నిందితుడు జగదీశ్ నివాసంలో ఏకంగా రూ.7.50లక్షల విలువైన నకిలీ 500రూపాయల నోట్ల స్వాధీనం చేసుకున్నారు.

Indian Navy: నేవీ రాడార్‌ ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారు..

Indian Navy: నేవీ రాడార్‌ ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారు..

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇండియన్‌ నేవీ రాడార్‌ (వేరి లో ఫ్రీక్వెన్సీ-వీఎల్‌ఎఫ్‌) ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టనున్నారు.

Rain Damage: శతాధిక వృద్ధురాలికి ఎంత కష్టం!

Rain Damage: శతాధిక వృద్ధురాలికి ఎంత కష్టం!

ఆ అవ్వ వయస్సు వందేళ్లపైనే! నా అనేవాళ్లెవరూ లేరు. చాలా ఏళ్లుగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆ పండుటాకుకు ఇప్పుడు ఆ ఇల్లూ లేకుండా పోయింది. వర్షాలకు తడిసి ఇంట్లోని ఓ భాగం కూలిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి