Home » Vikarabad
ఎట్టకేలకు నేవీ రాడార్ స్టేషన్‌కు మంగళవారం పునాది రాయి పడబోతోంది. హైదరాబాద్‌కు 60 కి.మీ. దూరాన, సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో ఉన్న వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో దీనికి అంకురార్పణ జరుగనుంది. మంగళవారం మధ్యాహ్నం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన చేయనున్నారు.
ఎట్టకేలకు నేవీ రాడార్ స్టేషన్‌కు మంగళవారం పునాది రాయి పడబోతోంది. హైదరాబాద్‌కు 60 కి.మీ. దూరాన, సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో ఉన్న వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో దీనికి అంకురార్పణ జరుగనుంది.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అటవీ ప్రాంతంలో భారత నావికాదళం(ఇండియన్ నేవీ) నిర్మించ తలపెట్టిన వీఎల్‌ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణానికి ముహుర్తం ఖరారైంది.
సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన అనిత అనే మహిళకు తమ పాత ఇంట్లో గుప్త నిధులు ఉన్నట్లు కల వచ్చింది. అయితే అది నిజమేనని నమ్మిన ఆమె ఆ విషయాన్ని తన మేనల్లుడు జంగయ్యకు తెలిపింది.
విధి నిర్వహణలో అక్రమాలు, అలసత్వం వహించిన పోలీసులపై వేటు పడింది. భారీ సంఖ్యలో అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
శాసనమండలి సభ్యుడు పట్నం మహేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్కార్ట్ కేటాయించింది. ఈనెల 4న విప్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో పైలెట్, ఎస్కార్ట్ వాహనాలను కేటాయించారు.
వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ కేసుకు సంబంధించి బీఆర్ఎస్‌కు చెందిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో యువకులను పోలీసులు చితకొట్టారని గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం తెలియడంతో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
వికారాబాద్ జిల్లా దామగుండం అడవులు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లపాటు దామగుండం అడవులు కేంద్రానికి అప్పగించేందుకు తాము ఒప్పుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.
పూడూరు మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం సందర్భంగా కొంతమంది యువకులు భారీ ఊరేగింపు చేపట్టారు. సౌండ్ బాక్సులు పెట్టి భారీ శబ్దాలతో హంగామా చేశారు. అయితే అక్కడికి చేరుకున్న ఎస్సై మధుసూదన్.. సౌండ్ బాక్సులకు పర్మిషన్ లేదని, వాటిని ఆపేయాలని యువకులకు సూచించారు.
పరిగి మండలం చిగురాల్‌పల్లిలో ఎరోళ్ళ మల్లమ్మ అనే వృద్ధురాలి దీన గాథపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వృద్ధురాలికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.