• Home » Vijaywada West

Vijaywada West

 YCP: వైసీపీలో ముదిరిన టికెట్ల లొల్లి

YCP: వైసీపీలో ముదిరిన టికెట్ల లొల్లి

విజయవాడ వైసీపీ ( YCP ) లో టికెట్ల లొల్లి ముదిరింది. విజయవాడ వెస్ట్‌లో వెలంపల్లి శ్రీనివాసరావుకి వైసీపీ హై కమాండ్ ఈ సారి ఎన్నికల్లో మొండి చెయి చూపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై వెలంపల్లిని సీఎం జగన్ పిలిపించి మాట్లాడారు. కాగా విజయవాడ సెంట్రల్ నుంచి వెలంపల్లి పేరుని పరిశీలిస్తామని సీఎం జగన్ చెప్పినట్లు సమాచారం.

Nirmala Sitharaman: మోదీ పాలనలో వివిధ రూపాల్లో ప్రజలు లబ్ధి పొందారు

Nirmala Sitharaman: మోదీ పాలనలో వివిధ రూపాల్లో ప్రజలు లబ్ధి పొందారు

2014 నుంచి నేటి వరకు అన్ని సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ (PM Modi) పాలన చేస్తున్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు.

CM Jagan: గురువారం విజయవాడలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: గురువారం విజయవాడలో సీఎం జగన్ పర్యటన

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM Jagan ) గురువారం (రేపు) విజయవాడలో పర్యటించనున్నారు. ఇంద్రకీలాద్రిలో కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమిపూజ కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.

Kanti Rana Tata: శ్యామ్ కుమార్‌పై దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశాం

Kanti Rana Tata: శ్యామ్ కుమార్‌పై దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశాం

కంచికచర్ల దళిత యువకుడు శ్యామ్ కుమార్‌పై దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశామని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ( Kanti Rana Tata ) తెలిపారు.

AP NEWS: భవానీపురంలో ఓ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నేత.. న్యాయం చేయాలని బాధితుడు ఆందోళన

AP NEWS: భవానీపురంలో ఓ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నేత.. న్యాయం చేయాలని బాధితుడు ఆందోళన

భవానీపురంలో 42వ డివిజన్ వైసీపీ కార్యాలయం ఎదుట సాముల వెంకటేశ్వరరెడ్డి భార్యతో కలిసి ధర్నా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి