• Home » Vijayawada News

Vijayawada News

Chairman of Minority Finance  : అధినేత నమ్మకాన్ని వమ్ముచేయను

Chairman of Minority Finance : అధినేత నమ్మకాన్ని వమ్ముచేయను

రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ బాధ్యతలు స్వీకరించారు.

TDP Leader Budda Venkanna : విజయసాయిరెడ్డిపై కేసు పెట్టండి

TDP Leader Budda Venkanna : విజయసాయిరెడ్డిపై కేసు పెట్టండి

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఇష్టానుసారంగా ఎక్స్‌లో ట్వీట్లు చేస్తున్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబును కోరారు.

బిల్డింగ్‌ అడ్వయిజరీ కమిటీ చైౖర్మన్‌గా రఘురామ బాధ్యతల స్వీకారం

బిల్డింగ్‌ అడ్వయిజరీ కమిటీ చైౖర్మన్‌గా రఘురామ బాధ్యతల స్వీకారం

వైసీపీ దుష్టపాలనలో ఇబ్బందులు పడుతున్న కార్మికుల పక్షాన పోరాటాలు చేసిన గొట్టుముక్కల రఘురామరాజుకు కార్మికుల సంక్షేమ బాధ్యతలు అప్పగించడం స్వాగతించ పరిణామమని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అన్నారు.

విజయవాడ, విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌కు ఆమోదం

విజయవాడ, విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌కు ఆమోదం

విజయవాడ, విశాఖపట్నం మెట్రోరైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ ఆమోదానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Vijayawada : రాజధాని గ్రామాలకు రక్షిత నీరు

Vijayawada : రాజధాని గ్రామాలకు రక్షిత నీరు

రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా పనులు ప్రారంభయ్యాయి.

ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్‌గా కేకే చౌదరి

ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్‌గా కేకే చౌదరి

ఖాదీ బోర్డు ద్వారా గ్రామాల్లోని యువతలో చైతన్యం తీసుకువచ్చి ప్రతి ఇంటి నుంచి ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్‌ కస్తూరి కోటేశ్వరరావు చౌదరి (కేకే చౌదరి) తెలిపారు.

రాయి తగిలితే ప్రాణం పోతుందా?

రాయి తగిలితే ప్రాణం పోతుందా?

‘రాయి తగిలినంత మాత్రాన ప్రాణం పోతుందా? హత్యాయత్నం (ఐపీసీ 307) సెక్షన్‌ ఎలా చేర్చుతారు..? ఇంతకుముందు నమోదు చేసిన ఐపీసీ 120(బీ) సరైనది కదా?’ అని నందిగామ సీనియర్‌ సివిల్‌ జడ్జి మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయాధికారి పోలీసులను ప్రశ్నించారు.

విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని వామపక్షాల ధర్నా

విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని వామపక్షాల ధర్నా

పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించేంత వరకు తమ పోరాటం చేస్తామని వామపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

22 నుంచి హాయ్‌ లైఫ్‌ ఆభరణాల ప్రదర్శన

22 నుంచి హాయ్‌ లైఫ్‌ ఆభరణాల ప్రదర్శన

హాయ్‌లైఫ్‌ ఆభరణాల ప్రదర్శనను ఈనెల 22, 23, 24 తేదీల్లో విజయవాడలోని నోవాటెల్‌ విజయవాడ వరుణ్‌ హోటల్‌లో నిర్వహించనున్నట్టు హాయ్‌ లైఫ్‌ జ్యూవెల్స్‌ సంస్థ ప్రతినిధి అశోక్‌ గచండే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

AP Politics: విజయవాడలో వైసీపీకి గట్టి షాక్

AP Politics: విజయవాడలో వైసీపీకి గట్టి షాక్

ప్రతి పక్ష హోదా సైతం దక్కని వైసీపీకి వరుస షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా విజయవాడలోని పలువురు వైసీపీ కార్పొరేటర్లు.. జనసేన పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

తాజా వార్తలు

మరిన్ని చదవండి