• Home » Vijayawada News

Vijayawada News

 TANA Scandal: మ్యాచింగ్‌ గ్రాంట్ల అక్రమాలు

TANA Scandal: మ్యాచింగ్‌ గ్రాంట్ల అక్రమాలు

అమెరికాలోని ప్రముఖ ఫెడరల్‌ సంస్థ ‘ఫ్యానీ మే’ లో తెలుగు ఉద్యోగులపై అక్రమాల ఆరోపణలతో 700 మందిని తొలగించారు. ‘తానా’, ‘ఆటా’ Telugu సంఘాలతో కుమ్మక్కై నిధుల దుర్వినియోగం చేసినట్లు సంస్థ వెల్లడించింది

 Vijayawada Court: వంశీకి రిమాండ్‌ పొడిగింపు

Vijayawada Court: వంశీకి రిమాండ్‌ పొడిగింపు

ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ మోహన్ సహా నిందితులకు న్యాయస్థానం ఏప్రిల్‌ 22 వరకు రిమాండ్‌ పొడిగించింది. మరోవైపు రంగా దాడి కేసుతో పాటు కిడ్నాప్ కేసులో కూడా రిమాండ్‌లో కొనసాగుతున్నారు

 Flight Service: విజయవాడ దుబాయ్‌ ఫ్లైట్‌ నడపండి

Flight Service: విజయవాడ దుబాయ్‌ ఫ్లైట్‌ నడపండి

ఏపీ చాంబర్స్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు విజయవాడ నుంచి దుబాయ్‌కు నేరుగా విమాన సర్వీసు ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది. విజయవాడ విమానాశ్రయ సామర్థ్యం బాగా పెరిగినట్లు ఎమిరేట్స్ బృందం తెలిపింది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 80% ఆక్యుపెన్సీతో నేరుగా విమానం నడపాలని ఆహ్వానించింది.

BJP Spokesperson : రష్యన్‌ పేరు పెట్టుకొని తమిళ రాజకీయాలు!

BJP Spokesperson : రష్యన్‌ పేరు పెట్టుకొని తమిళ రాజకీయాలు!

ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ‘వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌..’ సెమినార్‌లో షెహజాద్‌ పూనావాలా హితవు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Vijayawada Police: పిల్లల్ని అమ్మే ముఠా అరెస్టు

Vijayawada Police: పిల్లల్ని అమ్మే ముఠా అరెస్టు

ఉత్తరాది నుంచి చిన్నపిల్లలను కొనుగోలు చేసి విజయవాడకు తీసుకొచ్చి విక్రయిస్తున్న మహిళల ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు.

Vijayawada : పోలీసు కస్టడీకి వంశీ

Vijayawada : పోలీసు కస్టడీకి వంశీ

వల్లభనేని వంశీని మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

Vijayawada: కమ్యూనిస్టుల పునరేకీకరణ ఎంతో అవసరం

Vijayawada: కమ్యూనిస్టుల పునరేకీకరణ ఎంతో అవసరం

కమ్యూనిస్టు ఉద్యమం 100 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకుని మార్క్సిస్టు ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ లైబ్రరీ..

POCSO Court: నిందితులు మరణించే వరకు కఠిన కారాగార శిక్ష!

POCSO Court: నిందితులు మరణించే వరకు కఠిన కారాగార శిక్ష!

సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులకు విజయవాడ పోక్సో కోర్టు మరణించే వరకు కఠిన కారాగార శిక్ష విధించింది.

Kommareddy Pattabhiram : అక్టోబరు నాటికి చెత్త రహిత రాష్ట్రంగా ఏపీ

Kommareddy Pattabhiram : అక్టోబరు నాటికి చెత్త రహిత రాష్ట్రంగా ఏపీ

వచ్చే అక్టోబరు నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాసెస్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ చెప్పారు.

నిరుపయోగంగా ఉద్యోగుల హెల్త్‌కార్డులు: కేవీ శివారెడ్డి

నిరుపయోగంగా ఉద్యోగుల హెల్త్‌కార్డులు: కేవీ శివారెడ్డి

ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందడం లేదని జేఏసీ చైర్మన్‌, ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి