• Home » Vijayawada News

Vijayawada News

పీఎస్ఆర్‌, వంశీలను ఒకే జైలుగదిలో పెట్టాలి: బుద్దా వెంకన్న

పీఎస్ఆర్‌, వంశీలను ఒకే జైలుగదిలో పెట్టాలి: బుద్దా వెంకన్న

ఎస్‌ఆర్‌ ఆంజనేయులు, వంశీలు వేర్వేరు నేరాల్లో జైల్లో ఉన్నారు. బుద్దా వెంకన్న వారి ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని డిమాండ్‌ చేశారు.

Kesineni Brothers War: కేశినేని బ్రదర్స్ వార్.. సోషల్ మీడియాలో అన్నదమ్ముల సవాల్

Kesineni Brothers War: కేశినేని బ్రదర్స్ వార్.. సోషల్ మీడియాలో అన్నదమ్ముల సవాల్

Kesineni Brothers War: కేశినేని బ్రదర్స్ మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతోంది. అన్నదమ్ములు ఇద్దరు ఒకరిపై ఒకరు వరుస ట్వీట్లతో రెచ్చిపోతున్నారు.

Welfare Meeting: 23న మాజీ సైనికుల సమస్యలపై సదస్సు

Welfare Meeting: 23న మాజీ సైనికుల సమస్యలపై సదస్సు

ఎన్‌టీఆర్‌, కృష్ణాజిల్లాలోని మద్రాసు రెజిమెంట్‌కి చెందిన మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించేందుకు 23న సదస్సు. డిశ్చార్జి బుక్‌, పీపీవో, ఐడీ కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌ తీసుకుని రావాలని అధికారులు సూచించారు.

Telugu Theatre Awards: సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరిస్తాం

Telugu Theatre Awards: సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరిస్తాం

తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దుర్గేశ్‌ తెలిపారు.తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా 113 మందికి ‘కందుకూరి’ పురస్కారాలు ప్రదానం చేశారు.

MBBS Students Copying: సిద్ధార్థలో శంకర్‌దాదాలు

MBBS Students Copying: సిద్ధార్థలో శంకర్‌దాదాలు

విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌, భారీ స్థాయిలో జవాబుపత్రాల మార్పిడి జరిగింది. ఎంబీబీఎస్‌, నర్సింగ్‌, పారా మెడికల్‌ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇన్విజిలేటర్ల సహకారంతో కాపీ ఏర్పాట్లు చేశారు

 TANA Scandal: మ్యాచింగ్‌ గ్రాంట్ల అక్రమాలు

TANA Scandal: మ్యాచింగ్‌ గ్రాంట్ల అక్రమాలు

అమెరికాలోని ప్రముఖ ఫెడరల్‌ సంస్థ ‘ఫ్యానీ మే’ లో తెలుగు ఉద్యోగులపై అక్రమాల ఆరోపణలతో 700 మందిని తొలగించారు. ‘తానా’, ‘ఆటా’ Telugu సంఘాలతో కుమ్మక్కై నిధుల దుర్వినియోగం చేసినట్లు సంస్థ వెల్లడించింది

 Vijayawada Court: వంశీకి రిమాండ్‌ పొడిగింపు

Vijayawada Court: వంశీకి రిమాండ్‌ పొడిగింపు

ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ మోహన్ సహా నిందితులకు న్యాయస్థానం ఏప్రిల్‌ 22 వరకు రిమాండ్‌ పొడిగించింది. మరోవైపు రంగా దాడి కేసుతో పాటు కిడ్నాప్ కేసులో కూడా రిమాండ్‌లో కొనసాగుతున్నారు

 Flight Service: విజయవాడ దుబాయ్‌ ఫ్లైట్‌ నడపండి

Flight Service: విజయవాడ దుబాయ్‌ ఫ్లైట్‌ నడపండి

ఏపీ చాంబర్స్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు విజయవాడ నుంచి దుబాయ్‌కు నేరుగా విమాన సర్వీసు ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది. విజయవాడ విమానాశ్రయ సామర్థ్యం బాగా పెరిగినట్లు ఎమిరేట్స్ బృందం తెలిపింది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 80% ఆక్యుపెన్సీతో నేరుగా విమానం నడపాలని ఆహ్వానించింది.

BJP Spokesperson : రష్యన్‌ పేరు పెట్టుకొని తమిళ రాజకీయాలు!

BJP Spokesperson : రష్యన్‌ పేరు పెట్టుకొని తమిళ రాజకీయాలు!

ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ‘వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌..’ సెమినార్‌లో షెహజాద్‌ పూనావాలా హితవు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Vijayawada Police: పిల్లల్ని అమ్మే ముఠా అరెస్టు

Vijayawada Police: పిల్లల్ని అమ్మే ముఠా అరెస్టు

ఉత్తరాది నుంచి చిన్నపిల్లలను కొనుగోలు చేసి విజయవాడకు తీసుకొచ్చి విక్రయిస్తున్న మహిళల ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి