• Home » VIJAYASHANTHI

VIJAYASHANTHI

Vijayashanti :రాహుల్‌ జోడోయాత్ర ఇలాంటి విషప్రచారం కోసమేనేమో..

Vijayashanti :రాహుల్‌ జోడోయాత్ర ఇలాంటి విషప్రచారం కోసమేనేమో..

దేశం కోసం కఠిన కాలాపానీ జైలులో క్రూరాతి క్రూర శిక్షలకు గురైన మహనీయుడు వినాయక్ దామోదర్ సావర్కర్(Vinayak Damodar Savarkar)ని నిందిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi) పదే పదే విమర్శిస్తూ పొరపాటు చేస్తున్నారని బీజేపీ(BJP) సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.

 Vijayashanthi: అలా చేయకుంటే.. కేసీఆర్ సర్కార్ చరిత్రలో కలిసిపోవడం ఖాయం

Vijayashanthi: అలా చేయకుంటే.. కేసీఆర్ సర్కార్ చరిత్రలో కలిసిపోవడం ఖాయం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు

Vijayashanthi: టీచింగ్ స్టాఫ్, విద్యార్థుల పట్ల తెలంగాణ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం.. సర్కారీ బడులపై బకాయిల భారం

Vijayashanthi: టీచింగ్ స్టాఫ్, విద్యార్థుల పట్ల తెలంగాణ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం.. సర్కారీ బడులపై బకాయిల భారం

తెలంగాణ సర్కారుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు.

Vijayashanthi: మెడికల్‍ కిట్లు, సిబ్బంది లేక రోగులకు తీవ్ర ఇబ్బందులు.. వరంగల్ ఎంజీఎంపై ప్రభుత్వం దృష్టి సారించాలి

Vijayashanthi: మెడికల్‍ కిట్లు, సిబ్బంది లేక రోగులకు తీవ్ర ఇబ్బందులు.. వరంగల్ ఎంజీఎంపై ప్రభుత్వం దృష్టి సారించాలి

ప్రజల బతుకులతో ఆటలాడుతున్న కేసీఆర్ (KCR GOVT) సర్కారుకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బీజేపీ (BJP) నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) అన్నారు.

Vijayashanthi: మాట మార్చడం, మడమ తిప్పడం కేసీఆర్‌కి వెన్నతో పెట్టిన విద్య

Vijayashanthi: మాట మార్చడం, మడమ తిప్పడం కేసీఆర్‌కి వెన్నతో పెట్టిన విద్య

మాట మార్చడం, మడమ తిప్పడం సీఎం కేసీఆర్‌(Cm Kcr)కి వెన్నతో పెట్టిన విద్య అని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanthi) అన్నారు. మంగళవారం సోషల్ మీడియాలో రాములమ్మ ఓ వార్త పోస్ట్ చేశారు ఆ వార్తను యథాప్రకారం పోస్ట్ చేస్తున్నాం.‘‘కేసీఆర్‌కి ఎన్నికల ముందోమాట ఎన్నికల తర్వాతో మాట పరిపాటిగా మారిపోయింది.

Vijayashanthi: మాట మార్చడం, మడమ తిప్పడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య

Vijayashanthi: మాట మార్చడం, మడమ తిప్పడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య

మాట మార్చడం, మడమ తిప్పడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని, కేసీఆర్‌కు ఎన్నికల ముందోమాట ఎన్నికల తర్వాతో మాట పరిపాటిగా మారిపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vijayashanti: విద్యావ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్న కేసీఆర్‌కు విద్యార్థులు గట్టి గుణపాఠం చెప్ప‌డం ఖాయం

Vijayashanti: విద్యావ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్న కేసీఆర్‌కు విద్యార్థులు గట్టి గుణపాఠం చెప్ప‌డం ఖాయం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanti) విమర్శలు గుప్పించారు.

Vijayashanti: ఈ ప్రయోగాలు కేసీఆర్ ఎందుకు చేస్తున్నరో...

Vijayashanti: ఈ ప్రయోగాలు కేసీఆర్ ఎందుకు చేస్తున్నరో...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అప్పులు, అవినీతి రాష్ట్రంగా నాశనం చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ యథాతథంగా..

దొంగ జీవోలు జారీ చేసిన కేసీఆర్ సర్కార్: విజయశాంతి

దొంగ జీవోలు జారీ చేసిన కేసీఆర్ సర్కార్: విజయశాంతి

కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తెలంగాణ మొత్తాన్నీ దోచుకుంటోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. సోమవారం సోషల్ మీడియాలో రాములమ్మ ఓ పోస్ట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి