• Home » Vijayasai Reddy

Vijayasai Reddy

Anam Venkataramana Reddy:  నువ్వు చేసిన వెధవ పనికి వీకే టెస్టు చేసుకోవాలా.. లఫూట్ నాయాలా?

Anam Venkataramana Reddy: నువ్వు చేసిన వెధవ పనికి వీకే టెస్టు చేసుకోవాలా.. లఫూట్ నాయాలా?

‘ఎన్నికల్లో ఓ పొట్టోడు.. పొట్టి సారాయి రెడ్డి... నెల్లూరులో తిరిగాడు. నేను నెల్లూరోడిని, నెల్లూరోడిని అనే వాడు. నెల్లూరోడైతే వైజాగ్ లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు?’ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.

Vijayasai Reddy: నా పేరు ప్రతిష్టలు దెబ్బ తీస్తే ఆఖరికి మా పార్టీ వారిని కూడా వదలను..

Vijayasai Reddy: నా పేరు ప్రతిష్టలు దెబ్బ తీస్తే ఆఖరికి మా పార్టీ వారిని కూడా వదలను..

ఓ మహిళ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలతో పాటు పార్టీ ఓటమిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా పార్టీ ఓటమిపై మేము సమీక్షించుకుంటున్నామని తెలిపారు.

Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డితో నాకు సంబంధం అంటగట్టడం భావ్యమేనా:  దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి

Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డితో నాకు సంబంధం అంటగట్టడం భావ్యమేనా: దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో సంబంధాన్ని అంటగడుతూ మాజీ భర్త మదన్ చేసిన ఆరోపణలపై దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి స్పందించారు. విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటగట్టడం భావ్యమేనా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Kanaparthi Srinivasa Rao: ఆ పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడున్నాడు?

Kanaparthi Srinivasa Rao: ఆ పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడున్నాడు?

కుప్పంలో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తూ, కాళ్ళ దగ్గిరే పడి ఉంటానన్న పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నాడని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘వస్తే రాజ్యం... పొతే సైన్యం’ అన్నట్లుగా జగన్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. సామాజిక న్యాయమంటే ఇదేనా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు.

TDP: విజయసాయి రెడ్డిపై బుద్దా వెంకన్న ఫైర్..

TDP: విజయసాయి రెడ్డిపై బుద్దా వెంకన్న ఫైర్..

విజయవాడ: వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్, విజయసాయి రెడ్డికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీ అనే పిల్లల తాటాకు చప్పుళ్లకు మీరు మురిసి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Election Results: వైసీపీ ఘోర పరాజయంపై విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

AP Election Results: వైసీపీ ఘోర పరాజయంపై విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని రీతిలో వైసీపీ (YSR Congress) ఘోర పరాజయం పాలైంది..! వైనాట్ 175 అన్న వైసీపీ ఇప్పుడు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యింది..! బహుశా ఇంత దారుణంగా అధికార పార్టీ ఓడిపోతుందని వైసీపీ కలలో కూడా ఊహించి ఉండదేమో.! ఈ ఓటమిని ఆ పార్టీ కార్యకర్తలు, వీరాభిమానులు.. వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

AP Elections: విజయసాయిరెడ్డికి ఏమైంది..?

AP Elections: విజయసాయిరెడ్డికి ఏమైంది..?

నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి బరిలో నిలిచారు. ఎన్నికల పోలింగ్ అయిపోయాయి. అయితే విజయసాయిరెడ్డి ఎక్కడా కనిపించక పోవడం పట్ల ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.

AP Elections: నెల్లూరులో వైసీపీ ఎదురీత.. కంచుకోట కూలుతోందా..!?

AP Elections: నెల్లూరులో వైసీపీ ఎదురీత.. కంచుకోట కూలుతోందా..!?

నెల్లూరు పార్లమెంట్‌లో వైసీపీకి పెట్టని కోటల్లా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు బద్దలయ్యాయి. దీంతో టీడీపీ విజయావకాశాలు రోజు రోజుకు మెరుగుపడుతుండగా.. వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. నియోజకవర్గానికి పరిచయం అక్కర్లేని నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూటమి పక్షాన రంగంలోకి దిగగా.

AP Elections: పింక్ డైమండ్ ఎక్కడ జగన్.. రచ్చ మరిచారా!?

AP Elections: పింక్ డైమండ్ ఎక్కడ జగన్.. రచ్చ మరిచారా!?

2019 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి నడిపిన ‘పింక్‌ డైమండ్‌ పాయె’ నాటకమే దీనికి నిదర్శనం.

Taraka Ratna: ఎన్నికల వేళ.. అలేఖ్య రెడ్డి ట్విట్ వైరల్

Taraka Ratna: ఎన్నికల వేళ.. అలేఖ్య రెడ్డి ట్విట్ వైరల్

నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎక్స్ వేదికగా చేసిన ట్విట్ వైరల్ అవుతుంది. నేను ఎటువైపు ఉన్నానంటూ ఎవరైనా అడిగితే.. ఖచ్చితంగా మా కుటుంబం వైపే ఉంటాను. ఏ విధమైన అంశాలు ఆశించకుండా మా మామయ్య గారికి విష్ చేస్తున్నానని పేర్కొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి