Home » Vijayanagaram
నేడు రామతీర్థంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు
విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన కోనారి ప్రసాద్ (28) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరును సోమవారం రాత్రి...
రాష్ట్ర పరిధిలోని రోడ్లకు జగన్ సర్కారు కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. ఐదేళ్లలో తట్టెడు మట్టి కూడా వేసిన పాపాన పోలేదు.
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మదుపాడ గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని మినీ బస్సు ఢీకొట్టింది.
పద్దెనిమిదేళ్ల క్రితం కాశీలో తప్పిపోయిన మహిళ మంగళవారం హఠాత్తుగా స్వగ్రామంలో ప్రత్యక్షమవ్వడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
విజయనగరంలో విశ్రాంత అధ్యాపకురాలిని మోసం చేసిన కేసులో పోలీసులు సైబర్ నేరగాళ్ల ఆటకట్టించారు. వారి వద్ద నుంచి నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
రిమాండ్ ఖైదీలకు రాచమర్యాదలు చేసే ఆలోచన ఎవ్వరీకి లేదని, అటువంటి ఘటనలు ఎక్కడైన చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
విజయనగరం జిల్లా జామిలో పురాతనమైన రాతి శిలా శాసనాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇవి 900 సంవత్సరాల కిందట తూర్పు గంగ చక్రవర్తి అనంత దేవ వర్మ చెక్కించినవిగా భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ జిల్లాకు వస్తున్నారు. ఐదు రోజుల కిందట విజయనగరం, నెల్లిమర్ల రావాల్సి ఉండగా పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఈ నెల 23న పర్యటన ఖరారైంది. ఇదిలా ఉండగా అంతకుముందు ఈ నెల 21న చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా శృంగవరపుకోట వస్తున్నారు