Home » Vijay Sethupathi
దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) వ్యూహాత్మకంగా విజయ్ తో చేస్తున్న (#Thalapathy67) సినిమాలో ఎవరిని తీసుకుంటున్నారు అన్న విషయాన్ని సాంఘీక మాధ్యమాల్లో ప్రకటిస్తూ వస్తున్నాడు. విజయ్ తో పాటు, సంజయ్ దత్ (Sanjay Dutt), ప్రియా ఆనంద్ (Priya Anand), శాండీ, మిస్కిన్, అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) ఇలా ఇంతవరకు ప్రకటించిన వారిలో వున్నారు. ఇది చూస్తుంటే ఈ సినిమా 'విక్రమ్' కన్నా ఇంకా పెద్ద రేంజ్ లో వుండబోతోంది
‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man) వెబ్‌సిరీస్‌తో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న మేకర్స్ రాజ్ అండ్ డీకే (Raj and DK). ఈ వెబ్‌సిరీస్ ఇచ్చిన కిక్‌తో మరో ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.