• Home » Vidya sagar

Vidya sagar

Kadambari Jethwani: ఏపీ హైకోర్టులో నటి  జత్వాని కేసులో కీలక పిటిషన్ల విచారణ

Kadambari Jethwani: ఏపీ హైకోర్టులో నటి జత్వాని కేసులో కీలక పిటిషన్ల విచారణ

ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో వైసీపీ పెద్దల వేధింపుల వ్యవహారం ఏపీ హై కోర్టుకు చేరింది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీలపై సస్పెన్షన్ వేటు వేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి