• Home » Victory

Victory

Delhi Election Results: బీజేపీ క్లీన్ స్వీప్.. 48 స్థానాలతో విజయకేతనం

Delhi Election Results: బీజేపీ క్లీన్ స్వీప్.. 48 స్థానాలతో విజయకేతనం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 70 అసెంబ్లీ స్థానాల్లో అధికారానికి అవసరమైన మెజారిటీ మార్క్ 36 స్థానాలను సునాయాసంగా దాటేసి 48 స్థానాలను సాధించింది. 22 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది.

Delhi Election Results: సీఎం రేసులో పర్వేష్ వర్మ

Delhi Election Results: సీఎం రేసులో పర్వేష్ వర్మ

ఎన్నికల వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది బీజేపీ ముందుగా ప్రకటించలేదు. బీజేపీకి సీఎం అభ్యర్థి లేడని, ఓటమిని ముందే అంగీకరించిందని 'ఆప్' విమర్శలు గుప్పించినా బీజేపీ తమ వ్యూహం ప్రకారమే ముందుకు వెళ్లింది.

Venkatesh: పారితోషికమంతా వైట్‌లోనే!

Venkatesh: పారితోషికమంతా వైట్‌లోనే!

తాను నటించే సినిమాలకు పారితోషికాన్ని పూర్తిగా వైట్‌లోనే (ఆదాయపు పన్ను లెక్కల్లో చూపించే డబ్బునే) తీసుకుంటానని ప్రముఖ సినీ హీరో వెంకటేశ్‌ వెల్లడించారు.

PM Modi: బీజేపీ విజయోత్సవంలో మోదీ.. విభజన శక్తులు, కుటుంబవాదంపై చురకలు

PM Modi: బీజేపీ విజయోత్సవంలో మోదీ.. విభజన శక్తులు, కుటుంబవాదంపై చురకలు

గత రికార్డులను మహారాష్ట్ర బద్ధలు కొట్టిందని, గత 50 ఏళ్లలో ఏ పార్టీ కానీ, ఎన్నికల ముందు పొత్తులుపెట్టుకున్న కూటములు కానీ సాధించని అతిపెద్ద విజయం ఈసారి నమోదైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు

Maharashtra Results: లక్షా 20 వేల ఆధిక్యంతో సీఎం షిండే గెలుపు

Maharashtra Results: లక్షా 20 వేల ఆధిక్యంతో సీఎం షిండే గెలుపు

కొప్రి పచ్పఖాడి నియోజకవర్గంలో లక్షా 20 వేల పైచిలుకు ఓట్ల అధిక్యంతో గెలిచిన అనంతరం షిండే మాట్లాడుతూ, బాలాసాహెబ్ థాకరే శివసేన ఏదో ఈరోజు ప్రజలే తీర్పుచెప్పారని అన్నారు. కామన్‌మెన్‌ను సూపర్‌మెన్ చేయాలన్నదే తమ కోరిక అని అన్నారు.

UP bypolls: బీజేపీ విజయంపై యోగి ఫస్ట్ రియాక్షన్

UP bypolls: బీజేపీ విజయంపై యోగి ఫస్ట్ రియాక్షన్

ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, బీజేపీ, ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన ఆర్ఎల్‌డీ 7 స్థానాల్లో విజయపథంలోకి దూసుకుపోతోంది. తక్కిన 2 స్థానాల్లో సమాజ్‌వాదీ ఆధిక్యత చాటుకుంటోదని ఈసీ ట్రెండ్స్ వెల్లడించాయి.

Maharashtra Results: 'మహా' త్రయానికి అమిత్‌షా అభినందనలు

Maharashtra Results: 'మహా' త్రయానికి అమిత్‌షా అభినందనలు

విపక్ష 'మహా వికాస్ అఘాడి'ని కేవలం 50 సీట్లకు కట్టడి చేస్తూ బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ఘనవిజయం దిశగా దూసుకుపోతుండటంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి ఈసీ తొలి ఫలితాలు ప్రకటించింది.

PM Modi: హ్యాట్రిక్ ఇచ్చిన హర్యానా ప్రజలకు మోదీ హ్యాట్సాఫ్

PM Modi: హ్యాట్రిక్ ఇచ్చిన హర్యానా ప్రజలకు మోదీ హ్యాట్సాఫ్

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజీపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చినందుకు ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

Haryana Results: హర్యానాలో బీజేపీ 'హ్యాట్రిక్'

Haryana Results: హర్యానాలో బీజేపీ 'హ్యాట్రిక్'

రెండు సార్లు వరుసగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కమలం పార్టీపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చనే 'ఎగ్జి్ట్ పోల్స్' అంచనాలు తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసింది.

Assembly Elections: జమ్మూకశ్మీర్‌లో ఖాతా తెరిచిన ఆమ్ ఆద్మీ పార్టీ

Assembly Elections: జమ్మూకశ్మీర్‌లో ఖాతా తెరిచిన ఆమ్ ఆద్మీ పార్టీ

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమ్ ఆద్మీ పార్టీ' గెలుపు ఖాతా తెరిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో 'ఆప్' అభ్యర్థి మేహరాజ్ మాలిక్ గెలుపొందారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,770 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి