Home » Venigandla Ramu
గుడివాడ నియోజకవర్గంలో అధికార వైఎస్సార్‌సీపీకి షాక్ తగిలింది. గుడివాడ టీడీపీ ఇన్‌ఛార్జ్ వెనిగండ్ల రాము సమక్షంలో గుడ్లవల్లేరు మండల ప్రముఖులు, వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. డోకిపర్రు గ్రామ వైసీపీ మాజీ వైస్ సర్పంచ్ పురిటిపాటి సుబ్బారావు, ఆరుగురు పంచాయతీ సభ్యులు, పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కండువా కప్పుకున్నారు. వెనిగండ్ల రాము వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.