• Home » Vemuri Radhakrishna

Vemuri Radhakrishna

CM Revanth: దేశ భద్రతకే  ముప్పు తెచ్చారు

CM Revanth: దేశ భద్రతకే ముప్పు తెచ్చారు

సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేశాక ఏబీఎన్‌లో రెండో సారి బిగ్ డిబేట్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి వివరంగా సమాధానం ఇచ్చారు.

ABN Debate: బీజేపీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ..

ABN Debate: బీజేపీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ..

ఎన్నికల తర్వాత బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy: జగన్‌కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్..

Revanth Reddy: జగన్‌కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్..

ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రిటర్స్ గిఫ్ట్ ఇస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ABN Big Debate: ఏబీఎన్ ‘బిగ్ డిబేట్‌’కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి... ఈ రోజు ఎన్ని  గంటలకంటే?

ABN Big Debate: ఏబీఎన్ ‘బిగ్ డిబేట్‌’కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి... ఈ రోజు ఎన్ని గంటలకంటే?

తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ప్రజాదరణ కలిగిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమం మరో విశిష్ఠ రాజకీయ నేతతో డిబేట్‌కు సంసిద్ధమైంది. ఈ సారి ఏకంగా తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి్ని ముక్కుసూటి ప్రశ్నలు అడిగేందుకు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) సిద్ధమయ్యారు.

ABN BIG Debate: థియరీ వేరు ప్రాక్టీకల్ వేరు

ABN BIG Debate: థియరీ వేరు ప్రాక్టీకల్ వేరు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ బిగ్ డిబేట్ జరిగింది. అన్నింటికి తెగి వచ్చానని, ప్రజా సేవ చేస్తానని చంద్రశేఖర్ అన్నారు.

ABN BIG Debate: గల్లా జయదేవ్‌ను పంపించినట్టు.. నన్ను ఎవరు ఏం చేయలేరు

ABN BIG Debate: గల్లా జయదేవ్‌ను పంపించినట్టు.. నన్ను ఎవరు ఏం చేయలేరు

గల్లా జయదేవ్‌ను పంపించినట్టు తనను పంపించడం కుదరదని గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిన పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తాను అన్నింటికి తెగేసి రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.

ABN BIG Debate: నా రాజకీయం వేరు.. నేను వచ్చాక ఆయన్నే మార్చా..

ABN BIG Debate: నా రాజకీయం వేరు.. నేను వచ్చాక ఆయన్నే మార్చా..

నీతి, నిజాయితీతో కూడిన రాజకీయం చేయడానికే పాలిటిక్స్‌లోకి వచ్చానని తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కొత్త తరం రాజకీయం ఏమిటో చూపిస్తానన్నారు.

ఆ పని చేస్తే చెయ్యి తీసేస్తా.. : పెమ్మసాని చంద్రశేఖర్

ఆ పని చేస్తే చెయ్యి తీసేస్తా.. : పెమ్మసాని చంద్రశేఖర్

వైసీపీ అరాచకాలను ఎదిరించే తెగువ తనకు ఉందన్నారు. అక్రమ కేసులు పెట్టినా ఎదిరించగల శక్తి ఆ భగవంతుడు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

ABN BIG Debate: దేశంలో రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి అంట కదా..?

ABN BIG Debate: దేశంలో రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి అంట కదా..?

ఆంధ్రప్రదేశ్‌లో రిచెస్ట్ సీఎం ఉన్నారు.. రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి మీరేనని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ప్రశ్నించారు. రిచెస్ట్ ఎంపీ అభ్యర్థినే కానీ.. కానీ తన లక్ష్యం వేరు అని సమాధానం ఇచ్చారు.

ABN BIG Debate: ఆ మెటీరియల్ అమ్ముకునే సంపాదించా..?

ABN BIG Debate: ఆ మెటీరియల్ అమ్ముకునే సంపాదించా..?

మెడిసిన్ చదివే వారికి ఇచ్చిన మెటీరియల్ వల్లే సంపాదించానని గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ( Pemmasani Chandrashekar) ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్‌లో వివరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి